sai krishna case: సాయి కృష్ణ లాక్‌అప్ డెత్ కేసు.. నేడు హైకోర్టులో కీలక విచారణ
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విజయవాడ సాయి కృష్ణ లాక్‌అప్ డెత్ కేసులో నేడు కీలక పరిణామాలు జరిగే అవకాశం ఉంది. ఈ కేసుకు సంబంధించి ఏపీ హైకోర్టులో కీలక విచారణ జరగనుంది.










