Month: June 2026

Yuvraj Singh: గంగూలీ మాస్టర్ ప్లాన్.. దిల్లీ క్యాపిటల్స్‌లోకి యువరాజ్ సింగ్!

భారత మాజీ స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్(Yuvraj Singh) మరోసారి ఐపీఎల్‌(IPL)తో అనుబంధం ఏర్పరుచుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈసారి ఆయన ఆటగాడిగా కాకుండా కోచ్‌గా కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐపీఎల్ వర్గాల సమాచారం ప్రకారం, వచ్చే సీజన్…

Pawan Kalyan: చిన్నారి కోరిక నెరవేర్చిన పవన్ కళ్యాణ్.. సోషల్ మీడియాలో ప్రశంసల వెల్లువ!

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కలిసిన ఓ బాలుడి కోరిక ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. హనుమకొండకు చెందిన నిరంజన్ అనే బాలుడు ఇటీవల పవన్ కళ్యాణ్‌తో సుమారు 40 నిమిషాల పాటు మాట్లాడే అవకాశం పొందాడు. ఆ సమయంలో…

Aqua farmer murdered : రాళ్లు కట్టి చెరువులో పడేశారు.. ఆక్వా రైతు హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్!

అంబేద్కర్ కోనసీమ జిల్లా(Ambedkar Konaseema Dist)లో సంచలనం సృష్టించిన ఆక్వా రైతు హత్య(Aqua farmer murdered) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముమ్మిడివరం నియోజకవర్గంలోని ఐ.పోలవరం మండలం మురమళ్ళలో ఆక్వా రైతు దాట్ల కృష్ణంరాజు(Datla Krishnam Raju) హత్య కేసును పోలీసులు…

Iran-America: ముగిసిన అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. శాంతి ఒప్పందంతో తెరుచుకోనున్న హర్మూజ్ జలసంధి!

అమెరికా(America), ఇరాన్(Iran) మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు సద్దుమణిగాయి. ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరినట్లు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. ఈ మధ్యంతర ఒప్పందం తక్షణమే అమల్లోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. జూన్ 19న స్విట్జర్లాండ్‌లో అధికారికంగా…

Beach Shacks in AP: గోవా తరహాలో ఏపీ బీచ్‌లలో బార్లు.. ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు జారీ

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో తీరప్రాంత పర్యాటక అభివృద్ధి(Tourism Development)కి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రాష్ట్రంలోని బీచ్(Beach) ప్రాంతాల్లో ‘బీచ్ షాక్స్(Beach Shacks)’ పేరుతో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్…

Road accident: యూపీలో భయానక రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మహిళలు స్పాట్ డెడ్

ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ జిల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ-రిక్షా, ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను ఢీకొనడంతో ఆరుగురు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన బరేలి-మథుర హైవేపై జరిగింది. గర్హౌనా గ్రామానికి…

Defense sector: రక్షణ రంగంలో దూసుకెళ్తున్న భారత్.. రూ.1.78 లక్షల కోట్లతో ఆల్‌టైమ్ రికార్డు!

భారతదేశ రక్షణ రంగం(Defense sector) మరో కీలక మైలురాయిని అధిగమించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశ రక్షణ ఉత్పత్తి విలువ రూ.1.78 లక్షల కోట్లకు చేరి సరికొత్త రికార్డు సృష్టించింది. ఐదేళ్లలో ఇది 110 శాతం పెరుగుదలను నమోదు చేయడం విశేషం.…

Rohit Sharma: రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డు.. క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన రికార్డు ఇదే!

భారత జట్టు మాజీ కెప్టెన్, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లో 14,000 పరుగుల మైలురాయిని అందుకున్న భారత బ్యాటర్‌గా ప్రత్యేక గుర్తింపు పొందాడు. ఆఫ్ఘానిస్థాన్‌తో లక్నో వేదికగా జరిగిన రెండో…

Rainbow Hospital: విజయవాడ రెయిన్‌బో ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. ఎమర్జెన్సీ వార్డులో ఒక్కసారిగా మంటలు

విజయవాడ(Vijayawada)లోని ప్రముఖ చిన్నపిల్లల ఆసుపత్రి అయిన రెయిన్‌బో హాస్పిటల్‌(Rainbow Hospital)లో బుధవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డు(Emergency Ward)లో ఉన్న ఎలక్ట్రికల్ బోర్డులో షార్ట్‌సర్క్యూట్ జరగడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి, దట్టమైన పొగలు వ్యాపించాయి. ఆ సమయంలో వార్డులో…

Mussoorie Mystery Death: ముస్సోరీలో తెలుగు యువతి మృతి.. భర్త చెప్పిన కథలో బిగ్ ట్విస్ట్!

ఉత్తరాఖండ్‌లో తెలుగు యువతి అనుమానాస్పద మృతి రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. గురుగ్రామ్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న విశాఖపట్నానికి చెందిన రాధా గాయత్రి, ముస్సోరీలోని ఒక హోమ్‌స్టేలో విగతజీవిగా కనిపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అసలు…