Kadiri Politics: ఎంపీపీ పదవి ఇస్తానని హామీ.. చివరకు మాట మార్చిన ఎమ్మెల్యే? కదిరి టీడీపీలో ముదురుతున్న అసంతృప్తి!
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల రాజకీయాలు మరోసారి వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా కదిరి నియోజకవర్గంలో ఎంపీపీ పదవి వ్యవహారం తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలకు ఆజ్యం పోస్తోంది. పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేసిన నాయకులకు పదవులు దక్కడం లేదనే అసంతృప్తి క్రమంగా బహిరంగమవుతోంది.…




