Author: Mamatha

Earthquake: అర్ధరాత్రి భద్రాద్రి జిల్లాలో భూ ప్రకంపనలు.. ఉలిక్కిపడ్డ ప్రజలు!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District)లో ఆదివారం అర్ధరాత్రి స్వల్ప భూ ప్రకంపనలు (Earthquake) నమోదవడంతో స్థానిక ప్రజలు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. కొత్తగూడెం(Kothagudem), పాల్వంచ(Palvancha), బూర్గంపాడు(Burgampadu), భద్రాచలం(Bhadrachalam) పరిసర ప్రాంతాల్లో నేల స్వల్పంగా కంపించినట్లు స్థానికులు గుర్తించారు. అధికారుల వివరాల…

Homemade Collagen Drink: ముఖం మెరవాలంటే ప్రతిరోజూ ఇది తాగండి.. 15 రోజుల్లోనే తేడా మీకే తెలుస్తుంది!

ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతమైన, కాంతివంతమైన చర్మాన్ని కోరుకుంటున్నారు. అయితే మారుతున్న జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, పెరుగుతున్న కాలుష్యం, మానసిక ఒత్తిడి వంటి కారణాల వల్ల చర్మం(Skin) తన సహజ కాంతిని క్రమంగా కోల్పోతోంది. అంతేకాకుండా వయసు పెరుగుతున్న కొద్దీ…

Shubman Gill: ఆమ్లా తర్వాత గిల్.. వన్డేల్లో కొత్త చరిత్ర సృష్టించిన భారత స్టార్

భారత జట్టు యువ ఓపెనర్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్(Shubman Gill) వన్డే క్రికెట్‌లో మరో అరుదైన ఘనత సాధించాడు. అఫ్గానిస్థాన్‌తో ధర్మశాలలో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో గిల్ 3,000 వన్డే పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఈ మ్యాచులో గిల్ 84…

WhatsApp:వాట్సాప్‌లో ఫోన్ నెంబర్ దాచేసే నూతన ఫీచర్ వచ్చేసింది!

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) మరో కీలక ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా యూజర్లు తమ మొబైల్ నెంబర్‌ను ఇతరులకు చూపించకుండా కేవలం యూజర్ నేమ్ సాయంతోనే చాట్ చేయగలుగుతారు.…

Rahmanullah Gurbaz: 48 బంతుల్లో సెంచరీ.. భారత్‌పై రహ్మానుల్లా గుర్బాజ్ విధ్వంసం!

ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం(Himachal Pradesh Cricket Association Stadium) వేదికగా జరిగిన తొలి వన్డేలో అఫ్గానిస్థాన్ స్టార్ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ (Rahmanullah Gurbaz) అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. వర్షం కారణంగా 25 ఓవర్లకు కుదించిన ఈ…

BSNL Jobs 2026: రాత పరీక్ష లేకుండా బీఎస్ఎన్ఎల్‌లో ఉద్యోగాలు.. ఎంపికైతే నెలకు రూ.2.25 లక్షల వేతనం

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ఉద్యోగార్థులకు శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న తమ వివిధ విభాగాల్లో జనరల్ మేనేజర్ (ఫైనాన్స్ & అకౌంట్స్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ తాజాగా…

MinutesNewsExplainer: మీనాక్షి నటరాజన్ నామినేషన్ రద్దు.. ఎన్నికల చట్టంలో ఈ రూల్ మీకు తెలుసా?

మధ్యప్రదేశ్(Madhya Pradesh) నుంచి కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ(Rejection of Rajya Sabha nomination) వ్యవహారం ప్రస్తుతం ఎన్నికల నిబంధనల అమలుపై పెద్ద చర్చకు దారితీసింది. నామినేషన్ పత్రాల పరిశీలనలో రిటర్నింగ్ ఆఫీసర్ ఎంతవరకు అధికారాలు…

Nestle India: మ్యాగీలో పురుగులా..? సోషల్ మీడియా ఆరోపణలపై నెస్లే ఇండియా కీలక ప్రకటన

మ్యాగీ నూడుల్స్‌(Maggi Noodles)లో పురుగులు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలను నెస్లే ఇండియా(Nestlé India) ఖండించింది. అవి పూర్తిగా నిరాధారమైన ఆరోపణలని స్పష్టం చేసింది. తమ ఉత్పత్తులు అన్ని నాణ్యతా ప్రమాణాలు, ఆహార భద్రతా నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయని స్టాక్…

Peddi Box Office Collections: పెద్ది కలెక్షన్ల ఊచకోత.. 400 కోట్ల దిశగా రామ్ చరణ్ మూవీ!

థియేటర్లలో విడుదలై తొమ్మిది రోజులు పూర్తవుతున్నా ‘పెద్ది’(Peddi) సినిమా బాక్సాఫీస్ వద్ద తన జోరును ఏమాత్రం తగ్గించకుండా కొనసాగిస్తోంది. సాధారణంగా భారీ ఓపెనింగ్స్‌తో ప్రారంభమైన చిత్రాలు తొలి వారం తర్వాత కొంత మందగించడం సహజం. అయితే ‘పెద్ది’ మాత్రం రెండో వారంలోనూ…

Plane crash: అస్సాంలో ఘోర విమాన ప్రమాదం.. ల్యాండింగ్ సమయంలో కుప్పకూలిన విమానం

అస్సాం(Assam)లోని జోర్హాట్(Jorhat) వైమానిక స్థావరంలో శుక్రవారం విషాదకర విమాన ప్రమాదం(Plane crash) చోటుచేసుకుంది. భారత వైమానిక దళానికి చెందిన AN-32 రవాణా విమానం ఎయిర్‌బేస్‌లో ల్యాండ్ అవుతున్న సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి కుప్పకూలినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే భద్రతా…