Sourav Ganguly: షాకింగ్ నిర్ణయం.. బిగ్‌బాస్ హోస్ట్‌గా టీమిండియా మాజీ కెప్టెన్!
ఇండియన్ టెలివిజన్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన రియాల్టీ షో ‘బిగ్‌బాస్’ చరిత్రలో తొలిసారి ఓ క్రికెటర్ హోస్ట్‌గా రానున్నాడు. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ బిగ్‌బాస్ బెంగాలీ సీజన్-3కు హోస్ట్‌గా వ్యవహరించనున్నట్లు జియోహాట్‌స్టార్ అధికారికంగా ప్రకటించింది. సెప్టెంబర్‌లో ఒకేసారి ఆరు…










