Category: జాతీయం

Stay updated with breaking national news, political developments, elections, Supreme Court updates, business trends, and important stories from across India only on Minutes News National.

Maharashtra: మహారాష్ట్ర ఆలయంలో విషాదం.. పైకప్పు కూలి ముగ్గురు మృతి

మహారాష్ట్ర(Maharashtra)లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పర్భణీ జిల్లా యశ్వాడీ గ్రామంలోని హనుమాన్ ఆలయ మండపం పైకప్పు కూలిపోవడంతో ముగ్గురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో పలువురు శిథిలాల కింద చిక్కుకుపోగా, స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టి వారిని బయటకు…

Right to walk: పాదచారుల భద్రతపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

పాదచారుల (Pedestrians) భద్రతపై సుప్రీంకోర్టు(Supreme Court) కీలక తీర్పు వెలువరించింది. ఫుట్‌పాత్‌(Footpath)పై సురక్షితంగా నడవడం ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు(Fundamental Right) అని స్పష్టం చేసింది. వాహనాల రాకపోకల కంటే పాదచారులకే అధిక ప్రాధాన్యత ఉండాలని జస్టిస్ పీఎస్…

Road accident: యూపీలో భయానక రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మహిళలు స్పాట్ డెడ్

ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ జిల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ-రిక్షా, ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను ఢీకొనడంతో ఆరుగురు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన బరేలి-మథుర హైవేపై జరిగింది. గర్హౌనా గ్రామానికి…

Mussoorie Mystery Death: ముస్సోరీలో తెలుగు యువతి మృతి.. భర్త చెప్పిన కథలో బిగ్ ట్విస్ట్!

ఉత్తరాఖండ్‌లో తెలుగు యువతి అనుమానాస్పద మృతి రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. గురుగ్రామ్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న విశాఖపట్నానికి చెందిన రాధా గాయత్రి, ముస్సోరీలోని ఒక హోమ్‌స్టేలో విగతజీవిగా కనిపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అసలు…

Abhijeet Dipke: కాక్రోచ్‌ జనతా పార్టీ ఫౌండర్‌ అభిజీత్ దీప్కేపై దాడి.. వీడియో వైరల్!

జైపుర్‌(Jaipur)లో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే(Abhijit Deepke)పై దాడి ఘటన కలకలం రేపింది. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో నిరసన చేపడుతున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు అతడిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్…

Plane crash: అస్సాంలో ఘోర విమాన ప్రమాదం.. ల్యాండింగ్ సమయంలో కుప్పకూలిన విమానం

అస్సాం(Assam)లోని జోర్హాట్(Jorhat) వైమానిక స్థావరంలో శుక్రవారం విషాదకర విమాన ప్రమాదం(Plane crash) చోటుచేసుకుంది. భారత వైమానిక దళానికి చెందిన AN-32 రవాణా విమానం ఎయిర్‌బేస్‌లో ల్యాండ్ అవుతున్న సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి కుప్పకూలినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే భద్రతా…

Mamata Banerjee: ‘ఆ పుస్తకాలకు చోటు లేదు’.. మమతా బెనర్జీపై సొంత ప్రభుత్వ మంత్రే సంచలన వ్యాఖ్యలు

పశ్చిమ బెంగాల్ సర్కార్ మరో సంచలనానికి తెరలేపనున్నట్లు టాక్. గ్రంథాలయా సేవల మంత్రి గౌరీ శంకర్ ఘోష్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. 2025లో టీఎంసీ సర్కార్ పాఠశాల లైబ్రరీల కోసం 515 పుస్తకాలను ఆమోదించింది. వాటిలో 90 పుస్తకాలు మమతా…

Drug Smuggling : వామ్మో.. రూ.11.82 కోట్ల గంజాయి.. పోలీసుల అదుపులో కేరళ మోడల్

ముంబై విమానాశ్రయంలో గంజాయి స్మగ్లింగ్ చేస్తూ కేరళకు చెందిన ఓ మోడల్ దొరికింది. దాదాపు దాని విలువ 11.82 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. 2025లో మిస్సెస్ కేరళ పోటీదారైన 28 ఏళ్ల హర్ష సన్నీ బ్యాంకాక్ నుంచి ముంబై విమానాశ్రయంలో…

Raghava Lawrence: ప్రజల నిర్ణయమే ఫైనల్.. రాజకీయాల్లోకి ఎంట్రీపై రాఘవ లారెన్స్ బిగ్ స్టేట్‌మెంట్

తమిళనాడు(Tamil Nadu) రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి విజయ్ (Vijay) రాజీనామా చేయడంతో ఖాళీ అయిన తిరుచ్చి ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ సాగుతోంది. ఈ ప్రతిష్టాత్మక స్థానంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే…

Air India: ఢిల్లీలో భారీ గాలుల బీభత్సం.. దెబ్బతిన్న ఎయిర్ ఇండియా విమానాలు

దిల్లీ(Delhi)లో శనివారం ఆకస్మికంగా వీచిన బలమైన గాలులు, కురిసిన భారీ వర్షం(heavy rain)కారణంగా విమానాశ్రయంలో నిలిపి ఉంచిన మూడు ఎయిర్ ఇండియా(Air India) విమానాలు దెబ్బతిన్నాయి. ఈ ఘటన ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం(Delhi International Airport)లోని టెర్మినల్-2 వద్ద చోటుచేసుకుంది. విమానాశ్రయ…