Category: అంతర్జాతీయం

Minutes News International brings you the latest global headlines, world politics, international affairs, conflicts, and breaking updates from across the world — delivered fast, factual, and fearless in Telugu.

పసిఫిక్ రాజకీయంలో బిగ్ ట్విస్ట్: కిమ్‌తో దోస్తీ కోసం డొనాల్డ్ ట్రంప్ మాస్టర్ ప్లాన్!

పసిఫిక్ రాజకీయంలో బిగ్ ట్విస్ట్: కిమ్‌తో దోస్తీ కోసం డొనాల్డ్ ట్రంప్ మాస్టర్ ప్లాన్!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి పసిఫిక్ ప్రాంతంలో దౌత్యపరమైన సంచలనానికి తెరలేపారు. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌తో తనకు ఉన్న ప్రత్యేక “మంచి సంబంధాల”ను ఆసరాగా చేసుకుని, దక్షిణ కొరియాతో కలిసి అమెరికా ఏటా నిర్వహించే భారీ…

Iran-UAE: ఇరాన్‌కు 2 టన్నుల బంగారం.. UAE ఎందుకు ఇంత సాయం చేస్తోంది?

అమెరికా–ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న వేళ.. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE) కీలక నిర్ణయం తీసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఇరాన్‌కు సుమారు 2 టన్నుల బంగారం తరలించినట్లు సమాచారం. అమెరికా ఆంక్షల కారణంగా పలు దేశాల బ్యాంకుల్లో ఇరాన్‌…

Bashar al-Assad: సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌కు మరణశిక్ష.. కోర్టు సంచలన తీర్పు

సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌కు ఆ దేశ కోర్టు మరణశిక్ష విధించింది. 14 ఏళ్ల పాటు కొనసాగిన సిరియా అంతర్యుద్ధం సందర్భంగా యుద్ధ నేరాలు, మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడిన కేసులో అసద్‌ను కోర్టు దోషిగా తేల్చినట్లు సమాచారం.…

Massive earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం.. 132 మంది మృతి!

కొలంబియాలో భారీ భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. సోమవారం పశ్చిమ కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ఘటనలో ప్రాథమిక సమాచారం ప్రకారం కనీసం 132 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడగా.. అనేక భవనాలు దెబ్బతిన్నాయి. భూకంప కేంద్రం…

Australia H5N1 Bird Flu: ఆస్ట్రేలియాలో విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ.. 200 దాటిన H5N1 కేసులు!

ఆస్ట్రేలియాలో H5N1 బర్డ్ ఫ్లూ కేసులు 200 దాటాయి. శనివారం నాటికి దేశవ్యాప్తంగా 203 కేసులు నమోదైనట్లు ఆస్ట్రేలియా వ్యవసాయం, మత్స్య, అటవీ శాఖ (DAFF) వెల్లడించింది. జూలై చివరి నాటికి 52గా ఉన్న కేసులు.. ఆగస్టులో ఇప్పటివరకు ఏకంగా 290…

US Debt: ప్రపంచంలో అత్యధిక అప్పులున్న దేశాల జాబితా విడుదల: అగ్రరాజ్యం అమెరికా టాప్.. భారత్ స్థానం ఎక్కడంటే?

US Debt: ప్రపంచంలో అత్యధిక అప్పులున్న దేశాల జాబితా విడుదల: అగ్రరాజ్యం అమెరికా టాప్.. భారత్ స్థానం ఎక్కడంటే?

ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, మహా సంపన్న దేశంగా వెలుగొందుతున్న అగ్రరాజ్యం అమెరికా రుణ భారంలోనూ ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) అంచనాల ఆధారంగా ‘విజువల్ క్యాపిటలిస్ట్’ సంస్థ విడుదల చేసిన నివేదికలో…

Thailand School Shooting: స్కూల్‌లో కాల్పులు.. ఏడుగురు మృతి, 15 మందికి గాయాలు

థాయ్‌లాండ్‌లోని నోంతబురి (Nonthaburi) ప్రావిన్స్‌లో శుక్రవారం ఉదయం జరిగిన కాల్పుల ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం, డెబ్సిరిన్ నోంతబురి స్కూల్లో జరిగిన ఈ ఘటనలో మొత్తం ఏడుగురు మృతి చెందగా, 15 మంది గాయపడ్డారు. ప్రాథమిక…

Kenya Elephants Death: కెన్యాలో షాకింగ్ ఘటన.. టమోటాలు తిని 15 ఏనుగుల మృతి

కెన్యాలోని ప్రసిద్ధ అంబోసెలి నేషనల్ పార్క్ పరిసరాల్లో ఒకే నెలలో 15 ఏనుగులు అనుమానాస్పదంగా మృతి చెందడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రాథమిక పరీక్షల్లో ఏనుగుల శరీరాల్లో సైనైడ్ (Cyanide) ఆనవాళ్లు గుర్తించినట్లు కెన్యా వన్యప్రాణి సంరక్షణ సంస్థ (KWS) వెల్లడించింది.…

USA Elections: అమెరికా కాంగ్రెస్ బరిలో ఇద్దరు మనోళ్లు..

USA Elections:అమెరికా కాంగ్రెస్ బరిలో ఇద్దరు మనోళ్లు.. ప్రమీలా జయపాల్ వర్సెస్ నీరవ్ సేఠ్!

USA Elections: అమెరికా కాంగ్రెస్ బరిలో ఇద్దరు మనోళ్లు.. అమెరికా కాంగ్రెస్ ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వాషింగ్టన్​ రాష్ట్రంలోని 7వ కాంగ్రెషనల్​ డిస్ట్రిక్ట్ స్థానంలో ఇద్దరు భారతీయ అమెరికన్లు నేరుగా తలపడటానికి రంగాన్ని సిద్ధం చేసుకున్నారు. ఈ నియోజకవర్గం…

జపాన్‌లో భారీ భూకంపం: 7.1 తీవ్రత నమోదు.. సునామీ హెచ్చరికలు జారీ!

Japan Earth quake: జపాన్‌లో భారీ భూకంపం: 7.1 తీవ్రత నమోదు.. సునామీ హెచ్చరికలు జారీ!

జపాన్‌ను మరోసారి శక్తివంతమైన భూకంపం తీవ్రంగా కుదిపేసింది. మంగళవారం దక్షిణ క్యూషు ద్వీపకల్పం పరిధిలోని కుమామోటో ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రతతో ఈ భూకంపం సంభవించినట్లు జపాన్ వాతావరణ ఏజెన్సీ ప్రకటించింది. భూకంప తీవ్రత దృష్ట్యా తీరప్రాంతాలకు అధికారులు వెంటనే…