Category: తెలంగాణ

Minutes News Telangana covers live updates on Telangana politics, Hyderabad city news, district-wise developments, cinema, and trending Telugu stories — fast, factual, and fearless.

Insurance for Fishermen:మత్స్యకారులకు తెలంగాణ ప్రభుత్వ కొండంత అభయం: 4.21 లక్షల మందికి ఉచిత గ్రూప్ ప్రమాద బీమా!

Insurance for Fishermen:మత్స్యకారులకు తెలంగాణ ప్రభుత్వ కొండంత అభయం: 4.21 లక్షల మందికి ఉచిత గ్రూప్ ప్రమాద బీమా!

తెలంగాణలోని మత్స్యకారుల సంక్షేమం, జీవనోపాధి భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 4.21 లక్షలకు పైగా నమోదిత మత్స్యకారులకు గ్రూప్ ప్రమాద బీమా (Group Accident Insurance) కల్పిస్తున్నట్లు పశుసంవర్ధక, మత్స్య మరియు క్రీడల శాఖ…

Lal Darwaza: లాల్ దర్వాజా వెనుక ఉన్న అసలు కథ: నిజంగానే అక్కడ ఎర్రటి ద్వారం ఉండేదా? ల్యాండ్‌మార్క్ నుంచి లాల్ దర్వాజా వరకు ఆసక్తికర చరిత్ర!

బోనాల పండుగ వేళ హైదరాబాద్‌లో నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు: కీలక మార్గాలు మళ్లింపు!

తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీక అయిన బోనాల జాతర వేడుకలకు భాగ్యనగరం సిద్ధమైంది. లాల్ దర్వాజా, కార్వాన్ దర్బార్ మైసమ్మ, అంబర్‌పేట్ మహంకాళి మరియు చిలకలగూడ శ్రీ కట్ట మైసమ్మ-పోచమ్మ దేవాలయాల పరిసరాల్లో నేడు, రేపు (ఆగస్టు 9, 10 తేదీల్లో)…

Jurala Project: జూరాల ప్రాజెక్టు గేట్లు మూసివేత.. సాగునీటి విడుదలపై అధికారుల కీలక నిర్ణయం

వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో జూరాల ప్రాజెక్టు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా దిగువకు భారీగా నీటిని విడుదల చేసిన అధికారులు.. ప్రస్తుతం ఇన్‌ఫ్లో తగ్గడంతో ప్రాజెక్టు గేట్లను మూసివేశారు. మహారాష్ట్ర, కర్ణాటకలో వర్షాలు తగ్గడంతో ఆల్మట్టి,…

Vijay Deverakonda: లాల్‌దర్వాజా అమ్మవారిని దర్శించుకున్న విజయ్ దేవరకొండ.. సందీప్ రెడ్డి వంగాతో కలిసి ప్రత్యేక పూజలు (వీడియో)

పాతబస్తీలోని ప్రసిద్ధ లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారిని సినీ నటులు విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శించుకున్నారు. బోనాల జాతర సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ప్రజలందరికీ…

Hyderabad Old City Bonalu: హైదరాబాద్ ఓల్డ్ సిటీలో బోనాల జాతర.. 2 వేల మంది పోలీసులతో భారీ భద్రత!

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఆదివారం బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పలు ఆలయాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించగా.. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. లాల్‌దర్వాజా, సుల్తాన్‌షాహీ, హరిబౌలి, బేలా, ఉప్పుగూడ…

Telangana: నా భర్తను చంపేయ్.. లేదంటే నేను చచ్చిపోతా: ప్రియుడిని హెచ్చరించిన భార్య

మహబూబాబాద్ జిల్లాలో వివాహేతర సంబంధం నేపథ్యంలో హత్యకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. భార్య తన ప్రియుడితో కలిసి భర్తను రోడ్డు ప్రమాదంలా చిత్రీకరించి హత్య చేయాలని కుట్ర పన్నినట్లు వాట్సాప్ చాట్‌లు బయటపడటంతో కేసు సంచలనంగా మారింది. మహబూబాబాద్…

HILT : హైల్ట్‌కు షాక్.. స్పందన లేక గడువు మళ్లీ పెంచిన తెలంగాణ ప్రభుత్వం!

హైదరాబాద్‌లోని పరిశ్రమల భూములను పునర్వినియోగానికి తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ (HILT) పాలసీకి ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో దరఖాస్తుల గడువును మరో మూడు నెలలు పొడిగించింది. గతంలో నిర్ణయించిన గడువు ముగియడంతో, ఇప్పుడు అక్టోబర్‌…

Rain Alert: జాగ్రత్త! రాగల 3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ అలర్ట్!

Rain effect: జాగ్రత్త! రాగల 3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ అలర్ట్!

బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పులు, ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో రాబోయే మూడ్రోజుల పాటు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వాతావరణ పరిస్థితులు: తెలంగాణలో వర్షాల తీవ్రత: ఆంధ్రప్రదేశ్‌కు పిడుగుపాటు…

CM REVANTH REDDY: సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్ క్యాన్సిల్.. కేంద్రం నిర్ణయంతో తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు!

Telangana New Ration Cards: ఆగస్టు 15 నుంచి తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ.. రూపురేఖలివే!

తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజలకు తీపి కబురు అందించింది. రాష్ట్రంలో కొత్తగా మంజూరైన 1.05 కోట్ల పిడిఎస్ (PDS) రేషన్ కార్డులను ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పంపిణీ చేయడానికి వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి…

Emergency Number: తెలంగాణలో మారిన అత్యవసర సేవలు: 100, 108లకు బై బై.. ఇకపై ఒక్కటే నంబర్ 'డయల్ 112'!

Emergency Number: తెలంగాణలో మారిన అత్యవసర సేవలు: 100, 108లకు బై బై.. ఇకపై ఒక్కటే నంబర్ ‘డయల్ 112’!

తెలంగాణ ప్రజలకు అత్యవసర సేవలను మరింత వేగంగా, పారదర్శకంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు అమల్లో ఉన్న డయల్ 100 (పోలీస్), 108 (అంబులెన్స్) నంబర్ల స్థానంలో ‘డయల్ 112’ అనే ఏకైక ఎమర్జెన్సీ నంబర్‌ను అందుబాటులోకి…