Australia H5N1 Bird Flu: ఆస్ట్రేలియాలో విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ.. 200 దాటిన H5N1 కేసులు!

ఆస్ట్రేలియాలో H5N1 బర్డ్ ఫ్లూ కేసులు 200 దాటాయి. శనివారం నాటికి దేశవ్యాప్తంగా 203 కేసులు నమోదైనట్లు ఆస్ట్రేలియా వ్యవసాయం, మత్స్య, అటవీ శాఖ (DAFF) వెల్లడించింది. జూలై చివరి నాటికి 52గా ఉన్న కేసులు.. ఆగస్టులో ఇప్పటివరకు ఏకంగా 290…

Hyderabad Old City Bonalu: హైదరాబాద్ ఓల్డ్ సిటీలో బోనాల జాతర.. 2 వేల మంది పోలీసులతో భారీ భద్రత!

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఆదివారం బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పలు ఆలయాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించగా.. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. లాల్‌దర్వాజా, సుల్తాన్‌షాహీ, హరిబౌలి, బేలా, ఉప్పుగూడ…

Avika Gor: 104 డిగ్రీల జ్వరంతోనూ షూటింగ్.. డెంగ్యూతో ఆస్పత్రిలో చేరిన అవికా గోర్!

ప్రముఖ నటి అవికా గోర్ డెంగ్యూ బారినపడి ఆస్పత్రిలో చేరారు. ఐదు రోజులుగా 103–104 డిగ్రీల వరకు జ్వరంతో బాధపడుతున్నప్పటికీ.. తన షూటింగ్ కమిట్‌మెంట్‌ను పూర్తి చేసినట్లు ఆమె భర్త మిలింద్ చంద్వానీ వెల్లడించారు. శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అవికా ఆరోగ్య…

Telangana: నా భర్తను చంపేయ్.. లేదంటే నేను చచ్చిపోతా: ప్రియుడిని హెచ్చరించిన భార్య

మహబూబాబాద్ జిల్లాలో వివాహేతర సంబంధం నేపథ్యంలో హత్యకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. భార్య తన ప్రియుడితో కలిసి భర్తను రోడ్డు ప్రమాదంలా చిత్రీకరించి హత్య చేయాలని కుట్ర పన్నినట్లు వాట్సాప్ చాట్‌లు బయటపడటంతో కేసు సంచలనంగా మారింది. మహబూబాబాద్…

ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ షురూ: ఐఫోన్‌లు, నథింగ్ ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లు.. పూర్తి వివరాలు ఇవే!

Flipkart Freedom Sale: ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ షురూ: ఐఫోన్‌లు, నథింగ్ ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లు.. పూర్తి వివరాలు ఇవే!

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆన్‌లైన్ షాపింగ్ ప్రియుల కోసం ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ‘ఫ్రీడమ్ సేల్’ వేడుకను ప్రారంభించింది. ఆగస్టు 8 నుంచి ఆగస్టు 15 వరకు నిరంతరం కొనసాగే ఈ మెగా సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలు…

Kal Drone: బ్రహ్మోస్ తర్వాత భారత్‌కు మరో డిఫెన్స్ స్టార్.. 1000 కి.మీ రేంజ్ డ్రోన్‌పై గల్ఫ్ దేశాల ఆసక్తి

భారత రక్షణ రంగంలో మరో కీలక విజయాన్ని నమోదు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే బ్రహ్మోస్ క్షిపణి ప్రపంచవ్యాప్తంగా భారత్‌కు గుర్తింపు తీసుకురాగా, ఇప్పుడు స్వదేశీంగా అభివృద్ధి చేసిన ‘కాల్ (Kal)’ లాంగ్-రేంజ్ లోయిటరింగ్ డ్రోన్ విదేశీ మార్కెట్లలో ఆకర్షణగా…

Today Gold Rate: బంగారం, వెండి ప్రియులకు షాక్: మళ్లీ భగ్గుమన్న పసిడి ధరలు.. తెలుగు రాష్ట్రాలు & ప్రధాన నగరాల్లో లేటెస్ట్ రేట్లు ఇవే!

RBI: సావరిన్ గోల్డ్ బాండ్ ఇన్వెస్టర్లకు ఆర్‌బీఐ గుడ్ న్యూస్: ఒకేసారి గ్రాముపై రూ. 9,700 పైగా లాభం!

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) సావరిన్ గోల్డ్ బాండ్ (SGB) ఇన్వెస్టర్లకు తీపి కబురు అందించింది. గతంలో విడుదల చేసిన ‘SGB 2020-21 సిరీస్ XI’ బాండ్ల ముందస్తు ఉపసంహరణ (Premature Redemption)కు ఆర్‌బీఐ తేదీలను ప్రకటించి, విత్ డ్రా చేసుకునే…

AP Footpath Policy : ఏపీ రోడ్లపై ఇక నడవడం మరింత సురక్షితం.. కొత్త పాలసీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్‌లో పాదచారుల భద్రత, దివ్యాంగులకు సౌకర్యవంతమైన రహదారుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటిగ్రేటెడ్ పెడెస్ట్రియన్ సేఫ్టీ & యూనివర్సల్ యాక్సెసిబిలిటీ పాలసీకి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ కొత్త విధానంతో వాహనాలకే ప్రాధాన్యం ఇచ్చే రోడ్ల…

MinutesNewsExplainer: నీట్ పేపర్ లీక్‌లో షాకింగ్ నిజాలు.. CBI ఛార్జ్‌షీట్‌లో సంచలన వివరాలు!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన NEET-UG 2026 పేపర్ లీక్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) దాఖలు చేసిన 94 పేజీలకు పైగా ఉన్న ఛార్జ్‌షీట్‌లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ పేపర్ లీక్ అనేది చివరి నిమిషంలో జరిగిన…

HILT : హైల్ట్‌కు షాక్.. స్పందన లేక గడువు మళ్లీ పెంచిన తెలంగాణ ప్రభుత్వం!

హైదరాబాద్‌లోని పరిశ్రమల భూములను పునర్వినియోగానికి తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ (HILT) పాలసీకి ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో దరఖాస్తుల గడువును మరో మూడు నెలలు పొడిగించింది. గతంలో నిర్ణయించిన గడువు ముగియడంతో, ఇప్పుడు అక్టోబర్‌…