Ram Charan : రామ్ చరణ్‌కు విజయవంతంగా సర్జరీ.. ఉపాసనతో కలిసి అయ్యప్ప స్వామి ప్రత్యేక పూజల్లో మెగా పవర్ స్టార్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు ఊరటనిచ్చే వార్త. ఇటీవల సినిమా షూటింగ్ సమయంలో ఆయన కుడి చేతి మణికట్టుకు గాయమవ్వగా.. తమిళనాడులోని కోయంబత్తూరు గంగా హాస్పిటల్‌లో వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి చేశారు. సర్జరీ అనంతరం హాస్పిటల్ నుంచి…



