Author: Mamatha

MinutesNewsExplainer: మైనర్ కుమారుడితో కలిసి హత్య.. ఢిల్లీ ప్రొఫెసర్ హత్య కేసులో సంచలన విషయాలు!

ఢిల్లీలో సంచలనం సృష్టించిన ఢిల్లీ యూనివర్సిటీ మహిళా ప్రొఫెసర్ హత్య కేసును పోలీసులు మూడు రోజుల్లోనే ఛేదించారు. ఆస్తి వివాదమే ఈ హత్యకు కారణమని తేల్చిన పోలీసులు, పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ దంపతులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో వారి…

School Holidays: విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. దసరా సెలవులు 13 రోజులు, సంక్రాంతికి 5 రోజులు ఖరారు!

తెలంగాణ ప్రభుత్వం 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన పాఠశాలల అకడమిక్ క్యాలెండర్‌ను అధికారికంగా ప్రకటించింది. ప్రతి ఏడాది విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆసక్తిగా ఎదురుచూసే సెలవుల షెడ్యూల్‌ను ఈ క్యాలెండర్‌లో స్పష్టంగా వెల్లడించింది. పండుగలు, ప్రత్యేక సందర్భాలకు అనుగుణంగా ఇచ్చే సెలవులతో…

Rahmat Shah: చరిత్ర సృష్టించిన రహ్మత్ షా.. టెస్టుల్లో ఆ ఘనత సాధించిన ఏకైక బ్యాటర్‌గా గుర్తింపు

అఫ్గానిస్థాన్ స్టార్ బ్యాటర్ రహ్మత్ షా టెస్టు క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్‌లో 1000 పరుగుల మైలురాయిని అందుకున్న తొలి అఫ్గానిస్థాన్ క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఆదివారం ముల్లాన్‌పూర్‌లో భారత్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్ రెండో రోజు…

Astrology: జాతకంలో గ్రహ దోషం ఉందా? ఈ సంకేతాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దు..!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మన జీవితంలో ఎదురయ్యే కొన్ని సమస్యలు, ఆటంకాలు, మానసిక ఒత్తిడులు గ్రహాల స్థితిగతులతో ముడిపడి ఉంటాయని నమ్ముతారు. జాతకంలో ఏదైనా గ్రహం బలహీన స్థితిలో ఉండటం లేదా ప్రతికూల స్థానంలో ఉండటం వల్ల కలిగే ప్రభావాలను సాధారణంగా…

Instagram Plus Subscription: ‘ఇన్‌స్టాగ్రామ్ ప్లస్ సబ్‌స్క్రిప్షన్’ లాంచ్.. యూజర్లకు అదిరిపోయే కొత్త ఫీచర్లు!

ఇన్‌స్టాగ్రామ్(Instagram) యూజర్లకు మెటా(Meta) కంపెనీ మరో కొత్త సర్ప్రైజ్ ఇచ్చింది. ‘ఇన్‌స్టాగ్రామ్ ప్లస్’ (Instagram Plus Subscription) అనే ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను అధికారికంగా తీసుకొచ్చింది. పర్సనలైజేషన్, అడ్వాన్స్‌డ్ షేరింగ్ కంట్రోల్స్ వంటి అదనపు ఫీచర్లను కోరుకునే యూజర్ల కోసం ఈ…

KL Rahul: ఫామ్‌పై సందేహాలకు ఫుల్‌స్టాప్.. కేఎల్ రాహుల్ నుంచి అదిరిపోయే సెంచరీ

స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ టెస్ట్ క్రికెట్‌లో తన 12వ సెంచరీని నమోదు చేశాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో న్యూ చండీగఢ్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఒకే టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు కేఎల్ రాహుల్ ఈ ఘనతను…

Vaibhav Sooryavanshi: 37 ఏళ్లుగా చెక్కుచెదరని సచిన్ రికార్డుకు చెక్.. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ టీమిండియాలోకి!

టీమిండియా సీనియర్ జట్టుకు ఎంపికైన అతి పిన్న వయస్కుడిగా వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం 15 ఏళ్ల 71 రోజుల వయసున్న ఈ యువ సంచలన ఆటగాడు భారత జాతీయ జట్టులో చోటు దక్కించుకుని, దశాబ్దాలుగా కొనసాగుతున్న సచిన్ టెండూల్కర్…

Sahara Desert: సహారా ఎడారిలో హృదయవిదారక ఘటన.. తాగునీరు దొరక్క 49 మంది మృతి

పశ్చిమాఫ్రికాలోని నైజర్(Niger) దేశంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సహారా ఎడారి(Sahara Desert)లో ప్రయాణిస్తున్న ఓ ట్రక్కు సాంకేతిక లోపంతో మార్గమధ్యంలో నిలిచిపోవడంతో, తాగునీరు అందక 49 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయవిదారక ఘటన ఉత్తర నైజర్‌లోని అగాడెజ్ (Agadez Region)…

Alcohol Prices Increase : తెలంగాణలో మందుబాబులకు షాక్‌.. ఒక్కో ఫుల్‌ బాటిల్‌పై రూ.80 వరకు ధర పెంపు?

తెలంగాణలో మద్యం ప్రియులకు భారీ షాక్‌ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. లిక్కర్ తయారీ సంస్థల ఒత్తిడి, పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాల నేపథ్యంలో మద్యం ధరలను భారీగా పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. ధరల పెంపుకు సంబంధించిన ప్రతిపాదనల ఫైల్‌ను…