Gold Prices Today: అమాంతం తగ్గిన పసిడి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఇవాల్టి బంగారం, వెండి రేట్లు ఇవే!
గత కొంతకాలంగా సరికొత్త రికార్డులను సృష్టిస్తూ వచ్చిన బంగారం ధరలు ప్రస్తుతం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయంగా ఇరాన్ – అమెరికా మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం, అలాగే ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్న ఉద్రిక్త పరిస్థితుల వల్లే బులియన్ మార్కెట్‌లో…





