Author: Chandu's News

Telangana:తెలంగాణ స్థానికతపై సుప్రీంకోర్టు క్లారిటీ.. నాలుగేళ్ల రూల్‌పై కీలక తీర్పు

స్థానికత, స్థానిక రిజర్వేషన్‌ అంశంపై సుప్రీంకోర్టు మరోసారి స్పష్టత ఇచ్చింది. రాష్ట్రంలో స్థానిక రిజర్వేషన్‌ వర్తించాలంటే నాలుగేళ్ల విద్యాభ్యాసం తప్పనిసరి అని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. స్థానికత విషయంలో రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారమే నిబంధనలు అమలు చేయాలని తేల్చిచెప్పింది. ఈ…

LNG Train: భారత రైల్వేల్లో మరో సంచలనం.. దేశంలో తొలి LNG రైలును ప్రారంభించిన అమిత్ షా

గుజరాత్‌లోని సబర్మతి రైల్వేస్టేషన్‌లో దేశంలోనే తొలి LNG రైలు ప్రారంభమైంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రైలుకు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన భారత రైల్వేల్లో చోటుచేసుకున్న మార్పులు, ఆధునికీకరణ, ఇంధన వినియోగం తగ్గింపు తదితర…

Suriya: సోషల్ మీడియా వివాదాలపై సూర్య సీరియస్.. అభిమానులకు కీలక సందేశం

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన అభిమానులకు కీలక సూచన చేశారు. సోషల్ మీడియాలో జరిగే అనవసర వివాదాలకు దూరంగా ఉండాలని, నెగిటివ్ పోస్టులకు స్పందిస్తూ విలువైన సమయాన్ని, శక్తిని వృథా చేసుకోవద్దని సూచించారు. ఇటీవల అభిమాన సంఘాల సభ్యులతో జరిగిన…

visakhapatnam:విశాఖలో కలకలం.. నగదు మార్పిడి పేరుతో రూ.68 లక్షలు, బంగారం అపహరణ

నగదు మార్పిడి పేరుతో విశాఖపట్నంలో భారీ మోసం, దోపిడీ ఘటన వెలుగులోకి వచ్చింది. డబ్బును డాలర్లుగా మార్చి ఇస్తామంటూ నమ్మించిన దుండగులు ముగ్గురు బాధితులపై దాడి చేసి రూ.68 లక్షల నగదు, 10 తులాల బంగారం అపహరించుకెళ్లారు. ఈ ఘటన నగరంలో…

Gandhi jayanthi 2026:మహాత్మా గాంధీ జీవిత కథ: పోర్‌బందర్ నుంచి భారత స్వాతంత్ర్య ఉద్యమం వరకు

మోహన్‌దాస్ కరంచంద్ గాంధీని సాధారణంగా మహాత్మా గాంధీ లేదా బాపు అని పిలుస్తారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. సత్యం, అహింస, సత్యాగ్రహం వంటి సిద్ధాంతాలను ఆయుధాలుగా చేసుకుని బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేశారు.…

Ganja Smuggling in Train: తుని రైల్వేస్టేషన్‌లో గంజాయి పట్టివేత.. చాక్లెట్ల రూపంలో తరలింపు

రైలులో చాక్లెట్ల రూపంలో గంజాయిని తరలిస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. తుని రైల్వేస్టేషన్‌లో హావ్‌డా-చెన్నై రైలులో అనుమానాస్పదంగా సంచరిస్తున్న యువకులపై పోలీసులు నిఘా పెట్టారు. అనుమానం రావడంతో వారి బ్యాగులను తనిఖీ చేయగా.. చాక్లెట్ల రూపంలో ప్యాక్ చేసిన…

Kareena Kapoor fitness:సైజ్ జీరో నుంచి ‘KKK Flow’ వరకు.. కరీనా కపూర్ ఫిట్‌నెస్ జర్నీ ఇదే!

బాలీవుడ్ స్టార్ కరీనా కపూర్ తన తాజా వర్కౌట్ రొటీన్‌కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన గ్లింప్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపించే కరీనా.. ఈసారి తన వర్కౌట్ ప్లాన్‌ను ‘KKK Flow’ పేరుతో అభిమానులతో పంచుకుంది.…

Danam Nagender Disqualification:“ఒక వికెట్ పడింది.. ఇంకా ఉన్నాయి” అంటూ కాంగ్రెస్‌కు KTR వార్నింగ్

డానం నాగేందర్ అనర్హతను సుప్రీంకోర్టు సమర్థించిన నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ తీర్పు రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి “సుప్రీం స్లాప్” అంటూ ఆయన వ్యాఖ్యానించారు. కేటీఆర్ ప్రకారం, పార్టీ…

Bihar Girl Harassment: ఫోటోలు దిగుతున్న యువతిపై దాడి.. బీహార్‌లో మరో సంచలన ఘటన

బీహార్‌లో యువతిపై బహిరంగ వేధింపులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన సమస్తిపూర్ జిల్లా జగత్‌సింగ్‌పూర్ గ్రామంలోని బంధ్ బైపాస్ రోడ్డులో జరిగినట్లు ప్రాథమిక సమాచారం వెల్లడైంది. పోలీసుల వివరాల ప్రకారం, పదో…

Lexus ES 350h Hyderabad Launch: హైదరాబాద్‌లో Lexus కొత్త లగ్జరీ కారు లాంచ్.. ధర ఎంతంటే?

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ Lexus India హైదరాబాద్‌లో తన సరికొత్త Lexus ES 350h లగ్జరీ సెడాన్‌ను అధికారికంగా విడుదల చేసింది. జూబ్లీ హిల్స్‌లోని Lexus Hyderabad షోరూమ్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ కారును ఆవిష్కరించారు. ఈ…