Category: జాతీయం

Stay updated with breaking national news, political developments, elections, Supreme Court updates, business trends, and important stories from across India only on Minutes News National.

Plane crash: అస్సాంలో ఘోర విమాన ప్రమాదం.. ల్యాండింగ్ సమయంలో కుప్పకూలిన విమానం

అస్సాం(Assam)లోని జోర్హాట్(Jorhat) వైమానిక స్థావరంలో శుక్రవారం విషాదకర విమాన ప్రమాదం(Plane crash) చోటుచేసుకుంది. భారత వైమానిక దళానికి చెందిన AN-32 రవాణా విమానం ఎయిర్‌బేస్‌లో ల్యాండ్ అవుతున్న సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి కుప్పకూలినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే భద్రతా…

Mamata Banerjee: ‘ఆ పుస్తకాలకు చోటు లేదు’.. మమతా బెనర్జీపై సొంత ప్రభుత్వ మంత్రే సంచలన వ్యాఖ్యలు

పశ్చిమ బెంగాల్ సర్కార్ మరో సంచలనానికి తెరలేపనున్నట్లు టాక్. గ్రంథాలయా సేవల మంత్రి గౌరీ శంకర్ ఘోష్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. 2025లో టీఎంసీ సర్కార్ పాఠశాల లైబ్రరీల కోసం 515 పుస్తకాలను ఆమోదించింది. వాటిలో 90 పుస్తకాలు మమతా…

Drug Smuggling : వామ్మో.. రూ.11.82 కోట్ల గంజాయి.. పోలీసుల అదుపులో కేరళ మోడల్

ముంబై విమానాశ్రయంలో గంజాయి స్మగ్లింగ్ చేస్తూ కేరళకు చెందిన ఓ మోడల్ దొరికింది. దాదాపు దాని విలువ 11.82 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. 2025లో మిస్సెస్ కేరళ పోటీదారైన 28 ఏళ్ల హర్ష సన్నీ బ్యాంకాక్ నుంచి ముంబై విమానాశ్రయంలో…

Raghava Lawrence: ప్రజల నిర్ణయమే ఫైనల్.. రాజకీయాల్లోకి ఎంట్రీపై రాఘవ లారెన్స్ బిగ్ స్టేట్‌మెంట్

తమిళనాడు(Tamil Nadu) రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి విజయ్ (Vijay) రాజీనామా చేయడంతో ఖాళీ అయిన తిరుచ్చి ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ సాగుతోంది. ఈ ప్రతిష్టాత్మక స్థానంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే…

Air India: ఢిల్లీలో భారీ గాలుల బీభత్సం.. దెబ్బతిన్న ఎయిర్ ఇండియా విమానాలు

దిల్లీ(Delhi)లో శనివారం ఆకస్మికంగా వీచిన బలమైన గాలులు, కురిసిన భారీ వర్షం(heavy rain)కారణంగా విమానాశ్రయంలో నిలిపి ఉంచిన మూడు ఎయిర్ ఇండియా(Air India) విమానాలు దెబ్బతిన్నాయి. ఈ ఘటన ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం(Delhi International Airport)లోని టెర్మినల్-2 వద్ద చోటుచేసుకుంది. విమానాశ్రయ…

విజయ్ ప్రమాణ స్వీకార వేడుక: ప్రమాణ స్వీకారం అనంతరం అభిమానులను ఉద్దేశించి మాట్లాడిన విజయ్ దళపతి — “నేను మీ కొడుకులా, మీ సోదరుడిలా ఉంటాను” అని అన్నారు.

తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు చంద్రశేఖర్ జోసెఫ్ విజయ్ తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలో మెజారిటీకి అవసరమైన 118 సంఖ్యను చేరుకోవడానికి విజయ్ ఐదు రోజులు, గవర్నర్‌తో నాలుగు సమావేశాలు, అలాగే మిత్రపక్షాలతో నిరంతర చర్చలు…