Category: జాతీయం

Stay updated with breaking national news, political developments, elections, Supreme Court updates, business trends, and important stories from across India only on Minutes News National.

Modi: ప్రధాని మోదీతో శరద్ పవార్ భేటీ.. విపక్షాల్లో కలకలం!

Modi: ప్రధాని మోదీతో శరద్ పవార్ భేటీ.. విపక్షాల్లో కలకలం!

నీట్ (NEET) పేపర్ లీకేజీ అంశంపై ప్రతిపక్షాలు దేశవ్యాప్తంగా నిరసనలతో హోరెత్తిస్తున్న తరుణంలో, జాతీయ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేకెత్తించే పరిణామం చోటుచేసుకుంది. ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్, తన కుమార్తె, ఎంపీ సుప్రియా సూలేతో కలిసి బుధవారం ప్రధాని…

Narendra Modi: నీట్ పేపర్ లీక్ అంశంపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు: ‘రాజకీయాలు వద్దు.. దోషులను వదిలేదే లేదు!

దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన నీట్ (NEET) పేపర్ లీక్ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి స్పందించారు. ఈ సున్నితమైన అంశాన్ని ఎవరూ రాజకీయ లబ్ధి కోసం వాడుకోవద్దని విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల భవిష్యత్తు, పరీక్షల పారదర్శకతతో ప్రభుత్వం ఎట్టి…

Firecracker factory blast: అహ్మదాబాద్‌లో బాణసంచా కర్మాగారంలో పేలుడు.. 8 మంది దుర్మరణం

గుజరాత్‌(Gujarat)లోని అహ్మదాబాద్‌ను భారీ పేలుడు కుదిపేసింది. నగర శివారులోని రామోల్ ప్రాంతంలో అక్రమంగా నడుస్తున్న బాణసంచా కర్మాగారం(Firecracker factory)లో ఒక్కసారిగా సంభవించిన పేలుడులో 8 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మందికిపైగా తీవ్రంగా గాయపడగా, పలువురి పరిస్థితి విషమంగా…

Delhi Police Commissioner: ఢిల్లీకి నూతన పోలీస్ బాస్‌గా అనురాగ్ కుమార్.. ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఇదే?

ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి అనురాగ్ కుమార్(Anurag Kumar) బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఆయనను ఈ కీలక పదవికి నియమించారు. 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన అనురాగ్ కుమార్, ఈ…

West Bengal: ఘోర రైలు ప్రమాదం: స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన ప్యాసింజర్.. ముగ్గురు మృతి

West Bengal: ఘోర రైలు ప్రమాదం: స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన ప్యాసింజర్.. ముగ్గురు మృతి

ముర్షిదాబాద్: పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో శుక్రవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కర్ణసువర్ణ రైల్వే క్రాసింగ్ వద్ద ఓ పాఠశాల వ్యాన్‌ను నిమ్‌తీతా-కటవా ప్యాసింజర్ రైలు బలంగా ఢీకొట్టింది. రైల్వే గేటు తెరిచి ఉండటంతో వ్యాన్ పట్టాలు దాటుతున్న సమయంలోనే ఈ…

Maharashtra: మహారాష్ట్ర ఆలయంలో విషాదం.. పైకప్పు కూలి ముగ్గురు మృతి

మహారాష్ట్ర(Maharashtra)లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పర్భణీ జిల్లా యశ్వాడీ గ్రామంలోని హనుమాన్ ఆలయ మండపం పైకప్పు కూలిపోవడంతో ముగ్గురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో పలువురు శిథిలాల కింద చిక్కుకుపోగా, స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టి వారిని బయటకు…

Right to walk: పాదచారుల భద్రతపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

పాదచారుల (Pedestrians) భద్రతపై సుప్రీంకోర్టు(Supreme Court) కీలక తీర్పు వెలువరించింది. ఫుట్‌పాత్‌(Footpath)పై సురక్షితంగా నడవడం ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు(Fundamental Right) అని స్పష్టం చేసింది. వాహనాల రాకపోకల కంటే పాదచారులకే అధిక ప్రాధాన్యత ఉండాలని జస్టిస్ పీఎస్…

Road accident: యూపీలో భయానక రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మహిళలు స్పాట్ డెడ్

ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ జిల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ-రిక్షా, ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను ఢీకొనడంతో ఆరుగురు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన బరేలి-మథుర హైవేపై జరిగింది. గర్హౌనా గ్రామానికి…

Mussoorie Mystery Death: ముస్సోరీలో తెలుగు యువతి మృతి.. భర్త చెప్పిన కథలో బిగ్ ట్విస్ట్!

ఉత్తరాఖండ్‌లో తెలుగు యువతి అనుమానాస్పద మృతి రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. గురుగ్రామ్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న విశాఖపట్నానికి చెందిన రాధా గాయత్రి, ముస్సోరీలోని ఒక హోమ్‌స్టేలో విగతజీవిగా కనిపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అసలు…

Abhijeet Dipke: కాక్రోచ్‌ జనతా పార్టీ ఫౌండర్‌ అభిజీత్ దీప్కేపై దాడి.. వీడియో వైరల్!

జైపుర్‌(Jaipur)లో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే(Abhijit Deepke)పై దాడి ఘటన కలకలం రేపింది. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో నిరసన చేపడుతున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు అతడిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్…