Author: Admin Manager

Maharashtra: మహారాష్ట్ర ఆలయంలో విషాదం.. పైకప్పు కూలి ముగ్గురు మృతి

మహారాష్ట్ర(Maharashtra)లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పర్భణీ జిల్లా యశ్వాడీ గ్రామంలోని హనుమాన్ ఆలయ మండపం పైకప్పు కూలిపోవడంతో ముగ్గురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో పలువురు శిథిలాల కింద చిక్కుకుపోగా, స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టి వారిని బయటకు…

KlinKaara: మెగా అభిమానులకు సర్‌ప్రైజ్.. క్లీంకార ఫొటో వైరల్!

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌, ఉపాసన దంపతుల కుమార్తె క్లీంకార మూడో పుట్టినరోజు సందర్భంగా ఆమె ఫొటోను ఉపాసన సోషల్ మీడియాలో పంచుకున్నారు. రామ్‌చరణ్‌, ఉపాసన ఇద్దరూ క్లీంకారను ఎత్తుకున్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2023 జూన్…

Right to walk: పాదచారుల భద్రతపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

పాదచారుల (Pedestrians) భద్రతపై సుప్రీంకోర్టు(Supreme Court) కీలక తీర్పు వెలువరించింది. ఫుట్‌పాత్‌(Footpath)పై సురక్షితంగా నడవడం ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు(Fundamental Right) అని స్పష్టం చేసింది. వాహనాల రాకపోకల కంటే పాదచారులకే అధిక ప్రాధాన్యత ఉండాలని జస్టిస్ పీఎస్…

Jio Satcom: స్టార్‌లింక్‌కు జియో షాక్.. అంతరిక్షం నుంచి ఇంటర్నెట్ సేవలు!

టెలికాం రంగంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న జియో(Jio) ఇప్పుడు అంతరిక్ష రంగం(Space sector)పై దృష్టి సారించింది. స్వదేశీ కమ్యూనికేషన్ ఉపగ్రహాల ద్వారా దేశవ్యాప్తంగా శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ విషయాన్ని జియో ప్లాట్‌ఫామ్స్ మేనేజింగ్ డైరెక్టర్…

Yuvraj Singh: గంగూలీ మాస్టర్ ప్లాన్.. దిల్లీ క్యాపిటల్స్‌లోకి యువరాజ్ సింగ్!

భారత మాజీ స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్(Yuvraj Singh) మరోసారి ఐపీఎల్‌(IPL)తో అనుబంధం ఏర్పరుచుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈసారి ఆయన ఆటగాడిగా కాకుండా కోచ్‌గా కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐపీఎల్ వర్గాల సమాచారం ప్రకారం, వచ్చే సీజన్…

Pawan Kalyan: చిన్నారి కోరిక నెరవేర్చిన పవన్ కళ్యాణ్.. సోషల్ మీడియాలో ప్రశంసల వెల్లువ!

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కలిసిన ఓ బాలుడి కోరిక ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. హనుమకొండకు చెందిన నిరంజన్ అనే బాలుడు ఇటీవల పవన్ కళ్యాణ్‌తో సుమారు 40 నిమిషాల పాటు మాట్లాడే అవకాశం పొందాడు. ఆ సమయంలో…

Aqua farmer murdered : రాళ్లు కట్టి చెరువులో పడేశారు.. ఆక్వా రైతు హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్!

అంబేద్కర్ కోనసీమ జిల్లా(Ambedkar Konaseema Dist)లో సంచలనం సృష్టించిన ఆక్వా రైతు హత్య(Aqua farmer murdered) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముమ్మిడివరం నియోజకవర్గంలోని ఐ.పోలవరం మండలం మురమళ్ళలో ఆక్వా రైతు దాట్ల కృష్ణంరాజు(Datla Krishnam Raju) హత్య కేసును పోలీసులు…

Iran-America: ముగిసిన అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. శాంతి ఒప్పందంతో తెరుచుకోనున్న హర్మూజ్ జలసంధి!

అమెరికా(America), ఇరాన్(Iran) మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు సద్దుమణిగాయి. ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరినట్లు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. ఈ మధ్యంతర ఒప్పందం తక్షణమే అమల్లోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. జూన్ 19న స్విట్జర్లాండ్‌లో అధికారికంగా…

Beach Shacks in AP: గోవా తరహాలో ఏపీ బీచ్‌లలో బార్లు.. ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు జారీ

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో తీరప్రాంత పర్యాటక అభివృద్ధి(Tourism Development)కి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రాష్ట్రంలోని బీచ్(Beach) ప్రాంతాల్లో ‘బీచ్ షాక్స్(Beach Shacks)’ పేరుతో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్…

Road accident: యూపీలో భయానక రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మహిళలు స్పాట్ డెడ్

ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ జిల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ-రిక్షా, ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను ఢీకొనడంతో ఆరుగురు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన బరేలి-మథుర హైవేపై జరిగింది. గర్హౌనా గ్రామానికి…