Urvil Patel: చెపాక్‌లో సీఎస్కే స్టార్ ఉర్విల్ పటేల్ ఊచకోత.. జైస్వాల్ ఆల్‌టైమ్ రికార్డ్ సమం!
ఐపీఎల్ (IPL) 2026లో మరో సంచలన రికార్డు నమోదైంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్కే బ్యాటర్ ఉర్విల్ పటేల్ (Urvil Patel) తన విధ్వంసకర బ్యాటింగ్‌తో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి…


