‘Chikiri… Chikiri’ Song: మిలియన్ల వ్యూస్ దక్కించుకున్న ‘చికిరి’ సాంగ్.. ఇప్పుడు ఫుల్ వీడియో వచ్చేసింది!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా, బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) దర్శకత్వంలో తెరకెక్కిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) కథానాయికగా నటించగా, సంగీత…

