Bihar Temple Stampede: బిహార్‌లో ఘోర విషాదం.. ఆలయంలో తొక్కిసలాట, ఏడుగురు మృతి
బిహార్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. లఖిసరాయ్ జిల్లాలోని ప్రముఖ అశోక్‌ధామ్ ఆలయంలో సోమవారం తెల్లవారుజామున తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో భక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. శ్రావణమాసం…

