Tag: Andhra Pradesh

AP KGBV Jobs 2026 year

AP KGBV Jobs 2026: ఏపీ మహిళలకు రాత పరీక్ష లేకుండానే ప్రభుత్వ ఉద్యోగావకాశం.. దరఖాస్తులు ఎప్పటినుంచంటే?

ఆంధ్రప్రదేశ్‌లోని మహిళ నిరుద్యోగులకు శుభవార్త అందింది. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 352 కేజీబీవీల్లో ఒప్పంద ప్రాతిపదికన ఈ నియామకాలు చేపట్టనున్నారు.…