Student Protests: విద్యార్థుల నిరసనలపై పార్లమెంట్‌లో చర్చకు ప్రభుత్వం సిద్ధం
పరీక్షల అవకతవకలకు వ్యతిరేకంగా జరుగుతున్న విద్యార్థుల నిరసనలకు సంబంధించిన అన్ని అంశాలపై పార్లమెంట్‌లో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. నిరసనల సమయంలో ఢిల్లీలో పెల్లెట్ గన్స్, బిహార్‌లో ఏకే-47 తుపాకుల వినియోగంపై కేంద్ర హోంమంత్రి…
Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు: పెరగనున్న నిత్యావసర వస్తువుల ధరలు.. బాదుడుకు కారణాలేంటి?
దేశంలో రోజువారీ ఉపయోగించే నిత్యావసర వస్తువుల (FMCG) ధరలు మరోసారి పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రముఖ ఎఫ్‌ఎమ్‌సిజి సంస్థలు సెప్టెంబర్ త్రైమాసికం (జూలై – సెప్టెంబర్ 2026) నుంచి తమ ఉత్పత్తుల ధరలను పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ముడిసరుకుల వ్యయం…
VietJet Air Flight Controversy: తల్లి మందులేసుకోవడానికి నీళ్లు అడిగితే ఇవ్వలేదు.. ప్రయాణికుడి ఆరోపణలు
విమానంలో వృద్ధురాలు మందులు వేసుకునేందుకు కొద్దిగా నీళ్లు ఇవ్వాలని కోరగా.. క్యాబిన్ సిబ్బంది నిరాకరించారంటూ ఓ ప్రయాణికుడు చేసిన ఆరోపణలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. ఈ ఘటన VietJet Air విమానంలో జరిగినట్లు ప్రయాణికుడు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వైరల్…
EV Jobs in India: 2030 నాటికి 4 కోట్ల ఉద్యోగాలు.. ఏ రంగాల్లో అంటే?
భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగం వేగంగా పెరుగుతోంది. దీంతో కేవలం ఎలక్ట్రిక్ కార్లు, బైక్‌లు తయారు చేసే రంగంలోనే కాకుండా.. ఛార్జింగ్, బ్యాటరీ తయారీ, సాఫ్ట్‌వేర్, సర్వీసింగ్, ఫ్లీట్ మేనేజ్‌మెంట్, బ్యాటరీ రీసైక్లింగ్ వంటి అనేక విభాగాల్లో భారీగా ఉద్యోగ…
Kanwar Yatra Route Non-Veg Ban: కన్వర్ యాత్ర మార్గంలో నాన్‌వెజ్ విక్రయాలు.. నలుగురు అరెస్టు
కన్వర్ యాత్ర మార్గాల్లో నాన్‌వెజ్ ఆహారం విక్రయిస్తున్నారనే ఆరోపణలతో రెండు దుకాణాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ ఘటనలో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు ఆదివారం తెలిపారు. సావన్ మాసం సందర్భంగా కన్వర్ యాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో యాత్ర మార్గాల్లో పోలీసులు,…
Lal Darwaza: లాల్ దర్వాజా వెనుక ఉన్న అసలు కథ: నిజంగానే అక్కడ ఎర్రటి ద్వారం ఉండేదా? ల్యాండ్‌మార్క్ నుంచి లాల్ దర్వాజా వరకు ఆసక్తికర చరిత్ర!
హైదరాబాద్ పాతబస్తీ సంస్కృతికి, చారిత్రక వారసత్వానికి నిలయం. చార్మినార్ నుంచి మొదలుకొని అక్కడి ప్రతి వీధి, ప్రతి ప్రాంతం వెనుక ఒక గొప్ప హిస్టరీ దాగి ఉంటుంది. అలాంటి ప్రసిద్ధ ప్రాంతాలలో ‘లాల్ దర్వాజా’ ఒకటి. మనం రోజూ వినే ఈ…
Sachin: ఆట వీడినా తగ్గని సచిన్ హవా: రూ. 1,189 కోట్ల బ్రాండ్ వ్యాల్యూతో మాస్టర్ బ్లాస్టర్ సరికొత్త చరిత్ర!
క్రికెట్‌కు వీడ్కోలు చెప్పి దశాబ్దాలు గడుస్తున్నా ‘గాడ్ ఆఫ్ క్రికెట్’ సచిన్ టెండూల్కర్ మేనియా ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతతరం దిగ్గజాలైన విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ వంటి క్రికెటర్లు ఎంతటి క్రేజ్‌తో ఉన్నప్పటికీ.. రిటైర్డ్ క్రీడాకారుడిగా సచిన్ సాధిస్తున్న బ్రాండ్ వ్యాల్యూ…
LPG Cylinder : బుక్ చేసిన 3 గంటల్లోనే గ్యాస్ సిలిండర్ డెలివరీ: ఇండియన్ ఆయిల్ కొత్త సేవలు ప్రారంభం!
ఎల్‌పీజీ గ్యాస్ వినియోగదారులకు మరింత సులభమైన, వేగవంతమైన సేవలను అందించేందుకు దిగ్గజ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) ‘ఇండేన్ ఎక్స్‌ట్రాలైట్ నౌ’ (Indane XtraLite NOW) పేరుతో వినూత్న సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ సేవ ద్వారా బుక్…
‘తల్లికి వందనం’ రెండో విడత జమకు ముహూర్తం ఖరారు: వారికి ఆగస్టు 30న అకౌంట్లలో రూ.13 వేలు!
ఆంధ్రప్రదేశ్‌లోని పేద విద్యార్థుల చదువులకు నిలదొక్కుకునేలా కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘తల్లికి వందనం’ పథకం అమలు వేగవంతమైంది. మొదటి విడతలో సాంకేతిక కారణాల వల్ల లబ్ధి పొందలేకపోయిన విద్యార్థులకు, కొత్తగా పాఠశాలల్లో చేరిన వారికి ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఆగస్టు…
Medico Priyanka: మృత్యువుతో పోరాడి ఓడిన రాజమండ్రి మెడికో ప్రియాంక: కిమ్స్‌లో బ్రెయిన్ డెడ్‌తో కన్నుమూత..
మద్యం మత్తులో కొందరు తాగుబోతులు చేసిన దారుణానికి తీవ్రంగా గాయపడిన రాజమండ్రి మెడికో ప్రియాంక చికిత్స పొందుతూ కన్నుమూసింది. సికింద్రాబాద్‌లోని కిమ్స్ (KIMS) ఆసుపత్రిలో గత కొన్ని రోజులుగా అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్న ఆమె.. ఆదివారం మధ్యాహ్నం 3:22 గంటలకు…










