New-pensions: ఆగస్ట్ 15 నుంచి కొత్త పింఛన్లు.. తెలంగాణలో లక్షల మందికి సీతక్క గుడ్ న్యూస్!
తెలంగాణలో కొత్త పింఛన్ల కోసం ఎన్నో నెలలుగా ఎదురుచూస్తున్న లక్షలాది మందికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్రంలో అర్హులైన కొత్త లబ్ధిదారులకు ఆగస్ట్ 15 (స్వాతంత్ర్య దినోత్సవం) నుంచి పింఛన్లు అందజేయనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ…










