Category: ఆంధ్రప్రదేశ్

Get the latest Andhra Pradesh news updates on politics, elections, governance, technology, entertainment, sports, and regional events with Minutes News Andhra Pradesh — your trusted Telugu news source.

Independence Day Medals: ఏపీ, తెలంగాణ పోలీసులకు గ్యాలంట్రీ మెడల్స్.. రాష్ట్రపతి పతకాలు అందుకునేది వీరే!

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీసు, అగ్నిమాపక, హోంగార్డ్‌, పౌర రక్షణ విభాగాల్లో సేవలందిస్తున్న సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం గ్యాలంట్రీ, సేవా పతకాలను ప్రకటించింది. దేశవ్యాప్తంగా 1,057 మంది ఈ పతకాలకు ఎంపికయ్యారు. వీరిలో 92 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు,…

Andhra Pradesh: ఏపీలో జూడాల సమ్మె హెచ్చరిక.. స్టైఫండ్ పెంపుపై కీలక డిమాండ్!

ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్‌ డాక్టర్లు (జూడాలు) సమ్మెకు సిద్ధమవుతున్నారు. తమ స్టైఫండ్‌ను పెంచాలన్న డిమాండ్‌పై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని ఏపీ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (APJUDA) డిమాండ్ చేసింది. ఆగస్టు 15లోగా ప్రభుత్వం నుంచి నిర్ణయం రాకపోతే.. ఆగస్టు 17 నుంచి…

-Thalliki Vandanam: 'తల్లికి వందనం' రెండో విడత జమకు ముహూర్తం ఖరారు: వారికి ఆగస్టు 30న అకౌంట్లలో రూ.13 వేలు!

‘తల్లికి వందనం’ రెండో విడత జమకు ముహూర్తం ఖరారు: వారికి ఆగస్టు 30న అకౌంట్లలో రూ.13 వేలు!

ఆంధ్రప్రదేశ్‌లోని పేద విద్యార్థుల చదువులకు నిలదొక్కుకునేలా కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘తల్లికి వందనం’ పథకం అమలు వేగవంతమైంది. మొదటి విడతలో సాంకేతిక కారణాల వల్ల లబ్ధి పొందలేకపోయిన విద్యార్థులకు, కొత్తగా పాఠశాలల్లో చేరిన వారికి ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఆగస్టు…

Medico Priyanka: మృత్యువుతో పోరాడి ఓడిన రాజమండ్రి మెడికో ప్రియాంక: కిమ్స్‌లో బ్రెయిన్ డెడ్‌తో కన్నుమూత..

Medico Priyanka: మృత్యువుతో పోరాడి ఓడిన రాజమండ్రి మెడికో ప్రియాంక: కిమ్స్‌లో బ్రెయిన్ డెడ్‌తో కన్నుమూత..

మద్యం మత్తులో కొందరు తాగుబోతులు చేసిన దారుణానికి తీవ్రంగా గాయపడిన రాజమండ్రి మెడికో ప్రియాంక చికిత్స పొందుతూ కన్నుమూసింది. సికింద్రాబాద్‌లోని కిమ్స్ (KIMS) ఆసుపత్రిలో గత కొన్ని రోజులుగా అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్న ఆమె.. ఆదివారం మధ్యాహ్నం 3:22 గంటలకు…

Nethanna Sevalo Scheme: చేనేత కుటుంబాలకు రూ.25 వేలు.. ‘నేతన్న సేవలో’ పథకం ప్రారంభించిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లోని చేనేత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘నేతన్న సేవలో’ సంక్షేమ పథకాన్ని ప్రారంభించారు. బాపట్ల జిల్లాలో జరిగిన కార్యక్రమంలో ఈ పథకాన్ని ప్రారంభించిన సీఎం.. రాష్ట్రంలోని అర్హులైన 71,536…

AP Footpath Policy : ఏపీ రోడ్లపై ఇక నడవడం మరింత సురక్షితం.. కొత్త పాలసీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్‌లో పాదచారుల భద్రత, దివ్యాంగులకు సౌకర్యవంతమైన రహదారుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటిగ్రేటెడ్ పెడెస్ట్రియన్ సేఫ్టీ & యూనివర్సల్ యాక్సెసిబిలిటీ పాలసీకి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ కొత్త విధానంతో వాహనాలకే ప్రాధాన్యం ఇచ్చే రోడ్ల…

AP Thermal Power Procurement: విద్యుత్ కొరతకు చెక్.. 1,600 మెగావాట్ల థర్మల్ పవర్ కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్!

ఆంధ్రప్రదేశ్‌లో పెరుగుతున్న విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 1,600 మెగావాట్ల బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్‌ను దీర్ఘకాలిక ప్రాతిపదికన కొనుగోలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ కమిషన్ (APERC) సూత్రప్రాయంగా అనుమతి ఇచ్చింది. ఈ…

AP Handicrafts QR Code: పవన్ కళ్యాణ్ చొరవతో ఏపీ హస్తకళలకు QR కోడ్ వ్యవస్థ.. ఒక్క స్కాన్‌తో పూర్తి వివరాలు!

ఆంధ్రప్రదేశ్ హస్తకళలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (లేపాక్షి) వినూత్నంగా ‘QR కోడ్ వ్యవస్థను’ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచన మేరకు ప్రారంభించినట్లు సంస్థ అధికారిక ప్రకటనలో వెల్లడించింది.…

AP Weather Alert: ఏపీకి వర్ష సూచన.. రాగల 3 రోజులు విస్తారంగా వానలు! అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ

AP Weather Alert: ఏపీకి వర్ష సూచన.. రాగల 3 రోజులు విస్తారంగా వానలు! అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం మారనుందని, గురువారం నుంచి శనివారం వరకు పలు జిల్లాల్లో వానలు పడతాయని…

AP Building Rules : ఇళ్ల నిర్మాణదారులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్: బాల్కనీలు, ఎత్తు మరియు ఈవీ ఛార్జింగ్‌పై నూతన మార్గదర్శకాలు!

AP Building Rules : ఇళ్ల నిర్మాణదారులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్: బాల్కనీలు, ఎత్తు మరియు ఈవీ ఛార్జింగ్‌పై నూతన మార్గదర్శకాలు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలు, భవన అనుమతుల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఏపీ బిల్డింగ్ రూల్స్ 2017లో కీలక మార్పులు చేస్తూ తుది నోటిఫికేషన్ విడుదల చేసింది. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ద్వారా చేపట్టిన ఈ సవరణల ముఖ్య ఉద్దేశం నిర్మాణాలు…