Author: Vishnu Rahasya

Iran-America: ముగిసిన అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. శాంతి ఒప్పందంతో తెరుచుకోనున్న హర్మూజ్ జలసంధి!

అమెరికా(America), ఇరాన్(Iran) మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు సద్దుమణిగాయి. ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరినట్లు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. ఈ మధ్యంతర ఒప్పందం తక్షణమే అమల్లోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. జూన్ 19న స్విట్జర్లాండ్‌లో అధికారికంగా…

Shamshabad International Airport: భారీ వర్షాల ఎఫెక్ట్‌.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలకు అంతరాయం

తెలంగాణ(Telangana)లో కురుస్తున్న భారీ వర్షాల(Heavy rains) ప్రభావం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం(Shamshabad International Airport)పై పడింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా విమానాల రాకపోకలు అంతరాయం ఎదుర్కొంటున్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా అధికారులు పలు విమానాలను ఇతర విమానాశ్రయాలకు మళ్లించారు. ముంబయి,…

Bharathiraja: లెజెండరీ డైరెక్టర్ భారతీ రాజా కన్నుమూత

తెలుగులో పలు క్లాసిక్ సినిమాలను తెరకెక్కించి లెజెండరీ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ తమిళ దర్శకుడు భారతీరాజా (84)(Bharathiraja) కన్నుమూశారు. చెన్నైలో కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. భారత ప్రభుత్వం…

Grooming Gangs : ‘మూడేళ్లలో 600 మంది అత్యాచారం చేశారు’.. బ్రిటన్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

బ్రిటన్‌లో లైంగిక వేధింపుల ముఠాల (Grooming Gangs) దారుణాలపై అక్కడి చట్టసభలో మరోసారి తీవ్ర చర్చ జరిగింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో చిన్నారులు, మహిళలపై జరిగిన లైంగిక దోపిడీ ఘటనలకు సంబంధించిన స్వతంత్ర దర్యాప్తు నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.…

Pawan kalyan: నన్ను బెదిరించడానికి మీరెవరయ్యా..? : పవన్ కళ్యాణ్

తెలంగాణపై తనకు ఉన్న ప్రేమ రాజకీయాలకు అతీతమైందని జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan kalyan) స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు తనకు ఎన్నోసార్లు అండగా నిలిచారని గుర్తు చేస్తూ, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.…