Author: Chandu Aakuri

Lords Stadium: ప్రపంచ క్రికెట్‌లో సంచలనం..లార్డ్స్‌ స్టేడియం ఖాతాలో మరో ఘనత!

క్రికెట్‌ అంటే అభిమానులకు ముందుగా గుర్తుకు వచ్చేది ఇంగ్లాండ్‌లోని ప్రతిష్ఠాత్మక లార్డ్స్‌ మైదానం. ప్రస్తుతం ఇంగ్లాండ్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్‌ ఇక్కడ ప్రారంభమైన నేపథ్యంలో ఈ చారిత్రాత్మక వేదిక మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. ప్రపంచ…