పెళ్లిళ్ల సీజన్‌లో భారీ ఊరట.. దిగివచ్చిన బంగారం, వెండి ధరలు!
గత కొన్ని రోజులుగా వరుస లాభాలతో దూసుకెళ్లి కొనుగోలుదారులకు చుక్కలు చూపించిన పసిడి, వెండి ధరలు శనివారం నాడు కాస్త శాంతించాయి. అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు, గ్లోబల్ మార్కెట్‌లో డాలర్ ఇండెక్స్ హెచ్చుతగ్గులు, రూపాయి మారకం విలువలో మార్పుల కారణంగా శుక్రవారం…










