Author: Admin Manager

Stock Market Today: స్వల్ప లాభాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చితి కారణంగా చమురు ధరలు పెరగడం మార్కెట్ సెంటిమెంట్‌పై ప్రభావం చూపింది. దీంతో రోజంతా సూచీలు లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి. సెన్సెక్స్ ఉదయం 78,501.59 వద్ద స్వల్ప…

MinutesNewsExplainer: పాక్ మిలటరీ పాటపై సోషల్ మీడియాలో ట్రోలింగ్.. అసలేం జరిగిందంటే?

సౌదీ అరేబియా, టర్కీతో పాకిస్థాన్ కుదుర్చుకున్న మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్‌పై పాక్ సైనిక మీడియా విభాగం రూపొందించిన ఓ దేశభక్తి గీతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. ఏడు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోపై కొందరు నెటిజన్లు…

Tabu Personality Rights: టబుకు భారీ ఊరట.. AI, డీప్‌ఫేక్‌లపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు!

బాలీవుడ్ నటి టబుకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. తన అనుమతి లేకుండా పేరు, ఫొటోలు, గొంతు, వీడియోలు, ఇతర వ్యక్తిగత గుర్తింపులను ఆన్‌లైన్‌లో ఉపయోగిస్తున్నారని టబు దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు మధ్యంతర రక్షణ కల్పించింది. టబు వ్యక్తిత్వానికి సంబంధించిన…

Student Protests: విద్యార్థుల నిరసనలపై పార్లమెంట్‌లో చర్చకు ప్రభుత్వం సిద్ధం

పరీక్షల అవకతవకలకు వ్యతిరేకంగా జరుగుతున్న విద్యార్థుల నిరసనలకు సంబంధించిన అన్ని అంశాలపై పార్లమెంట్‌లో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. నిరసనల సమయంలో ఢిల్లీలో పెల్లెట్ గన్స్, బిహార్‌లో ఏకే-47 తుపాకుల వినియోగంపై కేంద్ర హోంమంత్రి…

Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు: పెరగనున్న నిత్యావసర వస్తువుల ధరలు.. బాదుడుకు కారణాలేంటి?

Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు: పెరగనున్న నిత్యావసర వస్తువుల ధరలు.. బాదుడుకు కారణాలేంటి?

దేశంలో రోజువారీ ఉపయోగించే నిత్యావసర వస్తువుల (FMCG) ధరలు మరోసారి పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రముఖ ఎఫ్‌ఎమ్‌సిజి సంస్థలు సెప్టెంబర్ త్రైమాసికం (జూలై – సెప్టెంబర్ 2026) నుంచి తమ ఉత్పత్తుల ధరలను పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ముడిసరుకుల వ్యయం…

VietJet Air Flight Controversy: తల్లి మందులేసుకోవడానికి నీళ్లు అడిగితే ఇవ్వలేదు.. ప్రయాణికుడి ఆరోపణలు

విమానంలో వృద్ధురాలు మందులు వేసుకునేందుకు కొద్దిగా నీళ్లు ఇవ్వాలని కోరగా.. క్యాబిన్ సిబ్బంది నిరాకరించారంటూ ఓ ప్రయాణికుడు చేసిన ఆరోపణలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. ఈ ఘటన VietJet Air విమానంలో జరిగినట్లు ప్రయాణికుడు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వైరల్…

EV Jobs in India: 2030 నాటికి 4 కోట్ల ఉద్యోగాలు.. ఏ రంగాల్లో అంటే?

భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగం వేగంగా పెరుగుతోంది. దీంతో కేవలం ఎలక్ట్రిక్ కార్లు, బైక్‌లు తయారు చేసే రంగంలోనే కాకుండా.. ఛార్జింగ్, బ్యాటరీ తయారీ, సాఫ్ట్‌వేర్, సర్వీసింగ్, ఫ్లీట్ మేనేజ్‌మెంట్, బ్యాటరీ రీసైక్లింగ్ వంటి అనేక విభాగాల్లో భారీగా ఉద్యోగ…

Kanwar Yatra Route Non-Veg Ban: కన్వర్ యాత్ర మార్గంలో నాన్‌వెజ్ విక్రయాలు.. నలుగురు అరెస్టు

కన్వర్ యాత్ర మార్గాల్లో నాన్‌వెజ్ ఆహారం విక్రయిస్తున్నారనే ఆరోపణలతో రెండు దుకాణాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ ఘటనలో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు ఆదివారం తెలిపారు. సావన్ మాసం సందర్భంగా కన్వర్ యాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో యాత్ర మార్గాల్లో పోలీసులు,…

Lal Darwaza: లాల్ దర్వాజా వెనుక ఉన్న అసలు కథ: నిజంగానే అక్కడ ఎర్రటి ద్వారం ఉండేదా? ల్యాండ్‌మార్క్ నుంచి లాల్ దర్వాజా వరకు ఆసక్తికర చరిత్ర!

Lal Darwaza: లాల్ దర్వాజా వెనుక ఉన్న అసలు కథ: నిజంగానే అక్కడ ఎర్రటి ద్వారం ఉండేదా? ల్యాండ్‌మార్క్ నుంచి లాల్ దర్వాజా వరకు ఆసక్తికర చరిత్ర!

హైదరాబాద్ పాతబస్తీ సంస్కృతికి, చారిత్రక వారసత్వానికి నిలయం. చార్మినార్ నుంచి మొదలుకొని అక్కడి ప్రతి వీధి, ప్రతి ప్రాంతం వెనుక ఒక గొప్ప హిస్టరీ దాగి ఉంటుంది. అలాంటి ప్రసిద్ధ ప్రాంతాలలో ‘లాల్ దర్వాజా’ ఒకటి. మనం రోజూ వినే ఈ…