Srushti Varma: బీజేపీలో చేరిన ‘ఢీ’ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ.. ‘సూసేకి’ పాటతో ఫేమస్
ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్, ‘ఢీ’ మాజీ కంటెస్టెంట్ శ్రష్టి వర్మ బీజేపీలో చేరారు. సోమవారం తెలంగాణ భాజపా రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. శ్రష్టి వర్మతో పాటు పలువురు…

