‘తల్లికి వందనం’ రెండో విడత జమకు ముహూర్తం ఖరారు: వారికి ఆగస్టు 30న అకౌంట్లలో రూ.13 వేలు!
ఆంధ్రప్రదేశ్‌లోని పేద విద్యార్థుల చదువులకు నిలదొక్కుకునేలా కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘తల్లికి వందనం’ పథకం అమలు వేగవంతమైంది. మొదటి విడతలో సాంకేతిక కారణాల వల్ల లబ్ధి పొందలేకపోయిన విద్యార్థులకు, కొత్తగా పాఠశాలల్లో చేరిన వారికి ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఆగస్టు…

