Irumudi Day 1 Collections: రవితేజ ‘ఇరుముడి’కి అదిరిపోయే ఓపెనింగ్.. తొలి రోజే రూ.24.2 కోట్ల గ్రాస్!
మాస్ మహారాజా రవితేజ హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ తొలి రోజే బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే ఆరంభం చేసింది. ఆగస్టు 21న విడుదలైన ఈ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు కూడా…

