Pawan Kalyan: చంద్రగిరి సమీపంలో ఏనుగుల హల్‌చల్.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
తిరుపతి జిల్లాలోని చంద్రగిరి సమీపంలో ఏనుగుల సంచారంపై ఏపీ డిప్యూటీ సీఎం, అటవీ-పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎర్రవారిపాలెం సమీపంలో సంచరిస్తున్న అడవి ఏనుగుల గుంపు కదలికలను డ్రోన్ల ద్వారా నిరంతరం పర్యవేక్షించాలని అటవీ…

