Independence Day Medals: ఏపీ, తెలంగాణ పోలీసులకు గ్యాలంట్రీ మెడల్స్.. రాష్ట్రపతి పతకాలు అందుకునేది వీరే!
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీసు, అగ్నిమాపక, హోంగార్డ్, పౌర రక్షణ విభాగాల్లో సేవలందిస్తున్న సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం గ్యాలంట్రీ, సేవా పతకాలను ప్రకటించింది. దేశవ్యాప్తంగా 1,057 మంది ఈ పతకాలకు ఎంపికయ్యారు. వీరిలో 92 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు,…

