Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌లో రోహిత్ ఆడాల్సిందే.. మాజీ స్టార్ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు

భారత క్రికెట్‌లో ప్రస్తుతం అత్యంత చర్చనీయాంశంగా మారిన అంశం ఏదైనా ఉందంటే అది రోహిత్ శర్మ 2027 వన్డే ప్రపంచకప్ ఆడతాడా? లేదా? అనేదే. వయసు, ఫిట్‌నెస్‌పై ప్రశ్నలు ఎదురవుతున్నప్పటికీ.. బ్యాటింగ్‌లో మాత్రం రోహిత్ తన సత్తా చాటుతూనే ఉన్నాడు. తాజాగా…

Nethanna Sevalo Scheme: చేనేత కుటుంబాలకు రూ.25 వేలు.. ‘నేతన్న సేవలో’ పథకం ప్రారంభించిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లోని చేనేత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘నేతన్న సేవలో’ సంక్షేమ పథకాన్ని ప్రారంభించారు. బాపట్ల జిల్లాలో జరిగిన కార్యక్రమంలో ఈ పథకాన్ని ప్రారంభించిన సీఎం.. రాష్ట్రంలోని అర్హులైన 71,536…

Health Tips: జాగ్రత్త! వర్షాకాలంలో ఈ ఆహారాలను మళ్లీ మళ్లీ వేడి చేసి తింటున్నారా? ప్రాణాలకే ప్రమాదం!

Health Tips: జాగ్రత్త! వర్షాకాలంలో ఈ ఆహారాలను మళ్లీ మళ్లీ వేడి చేసి తింటున్నారా? ప్రాణాలకే ప్రమాదం!

వర్షాకాలంలో వేడివేడిగా తింటే రుచిగా ఉంటుందని చాలామంది వండిన ఆహారాన్ని పదే పదే వేడి చేస్తుంటారు. కానీ, కొన్ని రకాల ఆహార పదార్థాలను మళ్లీ మళ్లీ వేడి చేయడం వల్ల అవి విషపూరితంగా (Toxic) మారి, తీవ్రమైన ఫుడ్ పాయిజనింగ్ మరియు…

నెట్టింట 'టాక్సిక్' ట్రైలర్ ప్రభంజనం: ఊచకోత కోసేలా రాకింగ్ స్టార్ యశ్ మాస్ జాతర!

నెట్టింట ‘టాక్సిక్’ ట్రైలర్ ప్రభంజనం: ఊచకోత కోసేలా రాకింగ్ స్టార్ యశ్ మాస్ జాతర!

‘కేజీఎఫ్’ సిరీస్‌తో పాన్-ఇండియా రేంజ్‌లో సంచలనం సృష్టించిన రాకింగ్ స్టార్ యశ్, సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘టాక్సిక్’ (Toxic – A Fairy Tale for Grown-ups). గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో KVN ప్రొడక్షన్స్ నిర్మించిన…

RBI NEW RULES : EMI కట్టకపోతే ఫోన్ లాక్! వచ్చే ఏడాది నుంచి ఆర్‌బీఐ కొత్త రూల్స్.. పూర్తి వివరాలు ఇవే!

RBI NEW RULES : EMI కట్టకపోతే ఫోన్ లాక్! వచ్చే ఏడాది నుంచి ఆర్‌బీఐ కొత్త రూల్స్.. పూర్తి వివరాలు ఇవే!

నేటి రోజుల్లో ప్రతి ఒక్కరూ స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను సులభతరమైన ఈఎంఐ (EMI) పద్ధతిలో కొనుగోలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే, రుణాలు తీసుకుని గ్యాడ్జెట్లు కొనే వినియోగదారులకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) సంచలన హెచ్చరిక జారీ…

IPL 2027: ఐపీఎల్ ఫ్రాంచైజీలకు బిగ్ షాక్.. వచ్చే సీజన్లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు దూరమయ్యే ఛాన్స్!

ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెట్ లీగ్‌లలో ఒకటైన ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందే ఫ్రాంచైజీలకు భారీ షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. ఆస్ట్రేలియా స్టార్ ఆటగాళ్లు వచ్చే సీజన్ ఐపీఎల్‌కు పూర్తిగా దూరమయ్యే అవకాశం ఉందని.. లేదంటే కొన్ని మ్యాచ్‌లకు…

International Cricket Stadium in Kerala : కేరళలో రూ.450 కోట్లతో కొత్త క్రికెట్ స్టేడియం.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం!

కేరళలో అంతర్జాతీయ ప్రమాణాలతో కొత్త క్రికెట్ స్టేడియం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలిపింది. బీసీసీఐ సహకారంతో ఎర్నాకులం జిల్లాలో ఈ స్టేడియాన్ని నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే కేరళలో క్రికెట్ మౌలిక వసతులు మరింత బలోపేతం కానున్నాయి. ఆలువ…

Mohanlal: అభిమానులకు క్షమాపణలను చెప్పిన మోహన్ లాల్.. కారణమిదే!

మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌ లాల్ అభిమానులకు షాక్ ఎదురైంది. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరగాల్సిన ఆయన భారీ షో వీసా సమస్య కారణంగా వాయిదా పడింది. మోహన్‌లాల్‌కు ఆస్ట్రేలియా వీసా రాకపోవడంతో ఆయన సిడ్నీకి వెళ్లలేకపోయారు. దీంతో ఇప్పటికే ఆస్ట్రేలియాకు చేరుకున్న ఇతర…

Australia H5N1 Bird Flu: ఆస్ట్రేలియాలో విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ.. 200 దాటిన H5N1 కేసులు!

ఆస్ట్రేలియాలో H5N1 బర్డ్ ఫ్లూ కేసులు 200 దాటాయి. శనివారం నాటికి దేశవ్యాప్తంగా 203 కేసులు నమోదైనట్లు ఆస్ట్రేలియా వ్యవసాయం, మత్స్య, అటవీ శాఖ (DAFF) వెల్లడించింది. జూలై చివరి నాటికి 52గా ఉన్న కేసులు.. ఆగస్టులో ఇప్పటివరకు ఏకంగా 290…

Hyderabad Old City Bonalu: హైదరాబాద్ ఓల్డ్ సిటీలో బోనాల జాతర.. 2 వేల మంది పోలీసులతో భారీ భద్రత!

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఆదివారం బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పలు ఆలయాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించగా.. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. లాల్‌దర్వాజా, సుల్తాన్‌షాహీ, హరిబౌలి, బేలా, ఉప్పుగూడ…