Category: సినిమా

Minutes News Cinema brings you the latest Tollywood, Bollywood, Kollywood, and South Indian cinema news, celebrity updates, movie releases, trailers, OTT updates, box office collections, and exclusive entertainment stories in Telugu.

Khalifa Trailer: పృథ్వీరాజ్ ‘ఖలీఫా’ ట్రైలర్ అదిరిపోయింది.. మోహన్‌లాల్ ఎంట్రీతో అంచనాలు పెరిగిపోయాయ్!

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన భారీ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ‘ఖలీఫా’ (Khalifa) ట్రైలర్ విడుదలైంది. దర్శకుడు వైశాఖ్ తెరకెక్కించిన ఈ మూవీ ట్రైలర్‌లో పృథ్వీరాజ్ పవర్‌ఫుల్ లుక్, ఇంటెన్స్ డైలాగ్స్, హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్…

Avika Gor: ఫర్హానాకు అవికా గోర్ క్షమాపణలు.. ‘అలా చేయడం తప్పే’

ప్రముఖ నటి అవికా గోర్ తన సహ కంటెస్టెంట్ ఫర్హానా భట్‌కు క్షమాపణలు చెప్పింది. ‘ఖత్రోన్ కే ఖిలాడీ 15’ షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్య చోటుచేసుకున్న ఓ ఉద్రిక్త పరిస్థితిపై అవికా స్పందించింది. ఆ సమయంలో తాను ప్రవర్తించిన తీరు…

రాఖీ స్పెషల్: బ్రదర్ & సిస్టర్ సెంటిమెంట్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన 10 బెస్ట్ తెలుగు సినిమాలు!

రాఖీ స్పెషల్: బ్రదర్ & సిస్టర్ సెంటిమెంట్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన 10 బెస్ట్ తెలుగు సినిమాలు!

భారతీయ సంస్కృతిలో బంధాలకు, రక్తానుబంధాలకు ఇచ్చే ప్రాధాన్యత అత్యున్నతమైనది. అందులోనూ అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ఉండే ప్రేమానురాగాలు చాలా ప్రత్యేకమైనవి. శ్రావణ పౌర్ణమి వేళ వచ్చే రాఖీ పండుగ సందర్భంగా టాలీవుడ్ తెరపై ప్రేక్షకులను అమితంగా మెప్పించి, ఎమోషనల్‌గా కనెక్ట్ చేసిన…

Irumudi: ఇరుముడి మూవీ రివ్యూ: స్వామి శరణం అంటున్న రవితేజ

Irumudi: రవితేజ ‘ఇరుముడి’ ప్రి-రిలీజ్ ఈవెంట్‌లో ‘మల్లెపూల పల్లకి’ డివైన్ సాంగ్ లాంచ్: సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న మాస్ అండ్ భక్తి పాట!

మాస్ మహారాజా రవితేజ, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ శివ నిర్వాణ కలయికలో వస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఇరుముడి’. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను ఆకాశానికంటేలా పెంచేయగా, తాజాగా ఆదివారం (ఆగస్టు 16) రాత్రి నిర్వహించిన గ్రాండ్ ప్రి-రిలీజ్ ఈవెంట్ ఈ…

బండ్ల గణేష్ కుమార్తె 'జనని' వివాహం: ఒకే వేదికపై పవన్, రేవంత్, చంద్రబాబు.. కన్నులపండువగా సినీ, రాజకీయ ప్రముఖుల సందడి!

బండ్ల గణేష్ కుమార్తె ‘జనని’ వివాహం: ఒకే వేదికపై రేవంత్, చంద్రబాబు.. కన్నులపండువగా సినీ, రాజకీయ ప్రముఖుల సందడి!

ప్రముఖ సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఇంట పెళ్లిసందడి అంబరాన్నంటింది. ఆయన కుమార్తె ‘జనని’ వివాహ వేడుక హైదరాబాద్‌లోని జేఆర్సీ (JRC) కన్వెన్షన్‌లో ఆదివారం రాత్రి అత్యంత వైభవంగా జరిగింది. సినీ, రాజకీయ రంగాలకు చెందిన దిగ్గజాలు ఒకే వేదికపైకి…

Preity Zinta: ఎనిమిదేళ్ల తర్వాత వెండితెరపైకి ప్రీతి.. హమీదా లుక్ ఇదే!

బాలీవుడ్‌ నటి ‘ప్రీతి జింటా’ చాలా కాలం తర్వాత వెండితెరపైకి రాబోతున్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘Batwara 1947’ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తన పాత్రకు సంబంధించిన లుక్‌ టెస్ట్‌ ఫొటోను సోషల్‌ మీడియాలో…

'ఇరుముడి' టైటిల్ వెనుక రహస్యం అదే.. రవితేజ సినిమా కథను రివీల్ చేసిన శివ నిర్వాణ!

Irumudi: ‘ఇరుముడి’ టైటిల్ వెనుక రహస్యం అదే.. రవితేజ సినిమా కథను రివీల్ చేసిన శివ నిర్వాణ!

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా ‘మజిలి’, ‘నిన్నుకోరి’ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా ‘ఇరుముడి’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 21న…

ప్రభాస్ ‘ఫౌజీ’కి హిందీ బెల్ట్‌లో గట్టి పోటీ: బాక్సాఫీస్ వద్ద ఇద్దరు బాలీవుడ్ స్టార్లతో ఫైట్!

ప్రభాస్ ‘ఫౌజీ’కి హిందీ బెల్ట్‌లో గట్టి పోటీ: బాక్సాఫీస్ వద్ద ఇద్దరు బాలీవుడ్ స్టార్లతో ఫైట్!

పాన్-ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, ప్రతిభావంతుడైన దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న భారీ చారిత్రాత్మక చిత్రం ‘ఫౌజీ’. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. అయితే, నార్త్ ఇండియా (హిందీ…

jr. ntr : జూనియర్ ఎన్టీఆర్ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ: అసలు ఏమిటీ ప్రక్రియ? ఎందుకింత సురక్షితం?

jr. ntr : జూనియర్ ఎన్టీఆర్ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ: అసలు ఏమిటీ ప్రక్రియ? ఎందుకింత సురక్షితం?

సినిమా రంగంలో, ముఖ్యంగా భారీ యాక్షన్ సీన్లు చేసేటప్పుడు నటీనటులు గాయపడటం సహజం. ఇటీవల యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ భుజానికి శస్త్రచికిత్స జరిగిందనే వార్త వినగానే అభిమానులు కాస్త ఆందోళన చెందారు. అయితే ఆయనకు జరిగింది ‘ఆర్థ్రోస్కోపిక్’ (Arthroscopic) అనే…

Samantha Ruth Prabhu: ‘అసాధ్యమైనవి కూడా నిజమయ్యాయి’.. సమంత ఆసక్తికర పోస్ట్

హీరోయిన్ సమంత రూత్ ప్రభు సోషల్ మీడియాలో చేసిన ఓ ఆసక్తికర పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. తన డైరీలో రాసుకున్న విషయాలను అభిమానులతో పంచుకున్న సమంత.. తాను కోరుకున్న జీవితాన్ని ముందుగానే రాసుకుని, దాని కోసం కష్టపడి పనిచేస్తానని చెప్పుకొచ్చింది.…