Category: తెలంగాణ

Minutes News Telangana covers live updates on Telangana politics, Hyderabad city news, district-wise developments, cinema, and trending Telugu stories — fast, factual, and fearless.

CM REVANTH REDDY: సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్ క్యాన్సిల్.. కేంద్రం నిర్ణయంతో తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు!

Telangana:హైదరాబాద్‌లో నిరుపేదలకు సొంతింటి కల నెరవేరేవేళ: నేడే ‘ఇందిరమ్మ టవర్స్’కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన!

హైదరాబాద్‌ నగర పరిధిలో సొంతిల్లు లేని పేద, మధ్యతరగతి కుటుంబాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపి కబురు అందించింది. ‘CURE’ ప్రాజెక్టు పరిధిలో నిర్మించనున్న ‘ఇందిరమ్మ ఇండ్ల టవర్స్’ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కేపీహెచ్‌బీ (KPHB) కాలనీలో శంకుస్థాపన…

CM REVANTH REDDY: సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్ క్యాన్సిల్.. కేంద్రం నిర్ణయంతో తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు!

Ration Card:తెలంగాణ ప్రజలకు శుభవార్త: ఆగస్టు 15 నుంచి ఉచిత ‘స్మార్ట్ రేషన్ కార్డులు’.. eKYCకి రేపే చివరి అవకాశం!

తెలంగాణలోని రేషన్ కార్డుదారులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపి కబురు అందించింది. పాత కాగితపు రేషన్ కార్డుల స్థానంలో ఏటీఎమ్ (ATM) తరహాలో ఉండే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పూర్తిగా ఉచితంగా పంపిణీ చేసేందుకు పౌరసరఫరాల శాఖ అన్ని ఏర్పాట్లు…

Telangana: ఆర్ఎంపీ క్లినిక్‌లో ఇంజెక్షన్.. ఆ వెంటనే బాలిక మృతి.. అసలేం జరిగింది?

తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. జలుబు, జ్వరంతో బాధపడుతున్న 14 ఏళ్ల బాలికకు స్థానిక ఆర్‌ఎంపీ క్లినిక్‌లో ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత తీవ్ర శ్వాస ఇబ్బందులు తలెత్తి మృతి చెందింది. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు వైద్య…

Insurance for Fishermen:మత్స్యకారులకు తెలంగాణ ప్రభుత్వ కొండంత అభయం: 4.21 లక్షల మందికి ఉచిత గ్రూప్ ప్రమాద బీమా!

Insurance for Fishermen:మత్స్యకారులకు తెలంగాణ ప్రభుత్వ కొండంత అభయం: 4.21 లక్షల మందికి ఉచిత గ్రూప్ ప్రమాద బీమా!

తెలంగాణలోని మత్స్యకారుల సంక్షేమం, జీవనోపాధి భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 4.21 లక్షలకు పైగా నమోదిత మత్స్యకారులకు గ్రూప్ ప్రమాద బీమా (Group Accident Insurance) కల్పిస్తున్నట్లు పశుసంవర్ధక, మత్స్య మరియు క్రీడల శాఖ…

Lal Darwaza: లాల్ దర్వాజా వెనుక ఉన్న అసలు కథ: నిజంగానే అక్కడ ఎర్రటి ద్వారం ఉండేదా? ల్యాండ్‌మార్క్ నుంచి లాల్ దర్వాజా వరకు ఆసక్తికర చరిత్ర!

బోనాల పండుగ వేళ హైదరాబాద్‌లో నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు: కీలక మార్గాలు మళ్లింపు!

తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీక అయిన బోనాల జాతర వేడుకలకు భాగ్యనగరం సిద్ధమైంది. లాల్ దర్వాజా, కార్వాన్ దర్బార్ మైసమ్మ, అంబర్‌పేట్ మహంకాళి మరియు చిలకలగూడ శ్రీ కట్ట మైసమ్మ-పోచమ్మ దేవాలయాల పరిసరాల్లో నేడు, రేపు (ఆగస్టు 9, 10 తేదీల్లో)…

Jurala Project: జూరాల ప్రాజెక్టు గేట్లు మూసివేత.. సాగునీటి విడుదలపై అధికారుల కీలక నిర్ణయం

వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో జూరాల ప్రాజెక్టు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా దిగువకు భారీగా నీటిని విడుదల చేసిన అధికారులు.. ప్రస్తుతం ఇన్‌ఫ్లో తగ్గడంతో ప్రాజెక్టు గేట్లను మూసివేశారు. మహారాష్ట్ర, కర్ణాటకలో వర్షాలు తగ్గడంతో ఆల్మట్టి,…

Vijay Deverakonda: లాల్‌దర్వాజా అమ్మవారిని దర్శించుకున్న విజయ్ దేవరకొండ.. సందీప్ రెడ్డి వంగాతో కలిసి ప్రత్యేక పూజలు (వీడియో)

పాతబస్తీలోని ప్రసిద్ధ లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారిని సినీ నటులు విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శించుకున్నారు. బోనాల జాతర సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ప్రజలందరికీ…

Hyderabad Old City Bonalu: హైదరాబాద్ ఓల్డ్ సిటీలో బోనాల జాతర.. 2 వేల మంది పోలీసులతో భారీ భద్రత!

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఆదివారం బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పలు ఆలయాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించగా.. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. లాల్‌దర్వాజా, సుల్తాన్‌షాహీ, హరిబౌలి, బేలా, ఉప్పుగూడ…

Telangana: నా భర్తను చంపేయ్.. లేదంటే నేను చచ్చిపోతా: ప్రియుడిని హెచ్చరించిన భార్య

మహబూబాబాద్ జిల్లాలో వివాహేతర సంబంధం నేపథ్యంలో హత్యకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. భార్య తన ప్రియుడితో కలిసి భర్తను రోడ్డు ప్రమాదంలా చిత్రీకరించి హత్య చేయాలని కుట్ర పన్నినట్లు వాట్సాప్ చాట్‌లు బయటపడటంతో కేసు సంచలనంగా మారింది. మహబూబాబాద్…

HILT : హైల్ట్‌కు షాక్.. స్పందన లేక గడువు మళ్లీ పెంచిన తెలంగాణ ప్రభుత్వం!

హైదరాబాద్‌లోని పరిశ్రమల భూములను పునర్వినియోగానికి తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ (HILT) పాలసీకి ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో దరఖాస్తుల గడువును మరో మూడు నెలలు పొడిగించింది. గతంలో నిర్ణయించిన గడువు ముగియడంతో, ఇప్పుడు అక్టోబర్‌…