Grooming Gangs : ‘మూడేళ్లలో 600 మంది అత్యాచారం చేశారు’.. బ్రిటన్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
బ్రిటన్‌లో లైంగిక వేధింపుల ముఠాల (Grooming Gangs) దారుణాలపై అక్కడి చట్టసభలో మరోసారి తీవ్ర చర్చ జరిగింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో చిన్నారులు, మహిళలపై జరిగిన లైంగిక దోపిడీ ఘటనలకు సంబంధించిన స్వతంత్ర దర్యాప్తు నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.…


