Pradeep Rawat: సినీ ఇండస్ట్రీకి విషాదం.. భిక్షు యాదవ్ ఇకలేరు
ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ (74) ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో తుదిశ్వాస విడిచారు. ‘సై’ చిత్రంలో భిక్షు యాదవ్‌గా తన క్రూరమైన నటనతో తెలుగు ప్రేక్షకుల్లో చెరగని…










