Month: June 2026

FIVE Female WWE Wrestlers: డబ్ల్యూడబ్ల్యూఈ మహిళా రెజ్లర్ల ప్రైవేట్‌ ఫొటోలు లీక్‌.. వ్యక్తిగత గోప్యతపై ఆందోళన

డిజిటల్‌ యుగంలో వ్యక్తిగత గోప్యత (Privacy) మరోసారి చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఐదుగురు మహిళా డబ్ల్యూడబ్ల్యూఈ (WWE) రెజ్లర్లకు సంబంధించిన ప్రైవేట్‌ ఫొటోలు ఆన్‌లైన్‌లో లీక్‌ కావడం కలకలం రేపుతోంది.డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్లకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులున్నారు. ముఖ్యంగా మహిళా రెజ్లర్లను…

Afghanistan: నిద్రలో ఉన్న చిన్నారులపై బాంబులు.. అఫ్గాన్‌లో పాక్‌ దాడుల కలకలం!

అఫ్గానిస్థాన్‌-పాకిస్థాన్‌ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అర్ధరాత్రి సమయంలో అఫ్గాన్‌ సరిహద్దు ప్రాంతాల్లోని పౌర నివాసాలపై పాకిస్థాన్‌ వైమానిక దాడులు జరిపినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దాడుల్లో 11 మంది చిన్నారులు సహా పలువురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆందోళనకు…

Bharathiraja: లెజెండరీ డైరెక్టర్ భారతీ రాజా కన్నుమూత

తెలుగులో పలు క్లాసిక్ సినిమాలను తెరకెక్కించి లెజెండరీ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ తమిళ దర్శకుడు భారతీరాజా (84)(Bharathiraja) కన్నుమూశారు. చెన్నైలో కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. భారత ప్రభుత్వం…

Ebola virus: కాంగోలో ఎబోలా కల్లోలం.. 101 మంది మృతి.. 550కిపైగా కేసులు

మధ్య ఆఫ్రికా దేశమైన కాంగో(Congo)లో ఎబోలా వైరస్‌(Ebola virus) వేగంగా వ్యాపిస్తూ ఆందోళన కలిగిస్తోంది. ఈ ప్రాణాంతక వైరస్‌ కారణంగా ఇప్పటివరకు 100 మందికి పైగా మృతి చెందగా, పరిస్థితి రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. ఈ విషయాన్ని కాంగో ఆరోగ్య అధికారులు…

Smriti Mandhana: టెస్ట్ మ్యాచ్‌లో పిరియడ్స్.. స్మృతి మంధాన ఎమోషనల్ కామెంట్స్

భారత మహిళల క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన మహిళా క్రికెటర్లు ఎదుర్కొనే సవాళ్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో తనకు నెలసరి వచ్చిన అనుభవాన్ని ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో పంచుకున్నారు. దేశం కోసం ఆడేటప్పుడు నొప్పిని…

Irumudi: ‘ఇరుముడి’ విడుదలకు ముందే సెన్సేషన్.. నెట్‌ఫ్లిక్స్‌తో భారీ ఒప్పందం.. నిర్మాతలకు జాక్‌పాట్!

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ(Raviteja) హీరోగా, యువ దర్శకుడు శివ నిర్వాణ(Shiva Nirvana) దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా క్రేజీ ప్రాజెక్ట్ ‘ఇరుముడి’(Irumudi). ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) నిర్మిస్తున్న ఈ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాపై టాలీవుడ్…

Visakha Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. 8 మంది కార్మికులు మృతి

విశాఖపట్టణం(Visakhapatnam)లోని స్టీల్ ప్లాంట్‌(Steel plant)లో సోమవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్లాంట్‌లోని ఎస్‌ఎంఎస్-2 (స్టీల్ మెల్టింగ్ షాప్-2) విభాగంలో హాట్ మెటల్ బకెట్లు కూలిపోవడంతో భారీ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో లిక్విడ్ స్టీల్ కార్మికులపై పడినట్లు తెలుస్తోంది. ప్రాథమిక…

Manav Sutar: తొలి టెస్టులోనే చరిత్ర.. 6 వికెట్లతో అదరగొట్టిన మానవ్ సుతార్

టీమిండియా(Team India) యువ స్పిన్నర్ మానవ్ సుతార్(Manav Sutar) తన తొలి టెస్టు మ్యాచ్‌లోనే చరిత్ర సృష్టించాడు. న్యూ చండీగఢ్ వేదికగా అఫ్గానిస్థాన్‌(Afghanistan)తో జరుగుతున్న ఏకైక టెస్టులో అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో ఆరు వికెట్లు పడగొట్టి రికార్డుల పుస్తకాల్లో చోటు సంపాదించాడు.…

Earth Observation: భారత్‌పై నిఘా పెంచుతున్న పాకిస్థాన్.. 16 నెలల్లో 6 ఉపగ్రహాల ప్రయోగం!

భారత్‌పై అంతరిక్ష నిఘాను మరింత బలోపేతం చేసే దిశగా పాకిస్థాన్ వేగంగా అడుగులు వేస్తోంది. గత 16 నెలల్లో పాకిస్థాన్ ఏకంగా ఆరు భూ పరిశీలనా (Earth Observation) ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. వీటిలో ఎక్కువ శాతం…

Air India: ఢిల్లీలో భారీ గాలుల బీభత్సం.. దెబ్బతిన్న ఎయిర్ ఇండియా విమానాలు

దిల్లీ(Delhi)లో శనివారం ఆకస్మికంగా వీచిన బలమైన గాలులు, కురిసిన భారీ వర్షం(heavy rain)కారణంగా విమానాశ్రయంలో నిలిపి ఉంచిన మూడు ఎయిర్ ఇండియా(Air India) విమానాలు దెబ్బతిన్నాయి. ఈ ఘటన ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం(Delhi International Airport)లోని టెర్మినల్-2 వద్ద చోటుచేసుకుంది. విమానాశ్రయ…