ZUDIO బిజినెస్ సీక్రెట్: అతి తక్కువ ధరలకే బ్రాండెడ్ దుస్తులు… టాటా మాస్టర్ ప్లాన్ వెనుక ఉన్న అసలు కథ ఇదే!
నేటి ఫ్యాషన్ ప్రపంచంలో ‘జుడియో’ (Zudio) పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మధ్యతరగతి, యువతను విశేషంగా ఆకట్టుకుంటూ భారతీయ రిటైల్ ఫ్యాషన్ రంగంలో జుడియో సరికొత్త విప్లవాన్ని సృష్టించింది. సాధారణంగా ప్రముఖ బ్రాండ్ల దుస్తుల ధరలు ఆకాశాన్నంటే ఈ…
