Tag: Thay Maman Thanga Modhiram scheme details

CM Vijay: ఒక్క పైసకే గ్రాము బంగారం.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం

తమిళనాడు ప్రభుత్వం నవజాత శిశువులకు ఉచితంగా 1 గ్రాము బంగారు ఉంగరం అందించేందుకు తీసుకొస్తున్న ‘తై మామన్ తంగ మోదిరమ్’ పథకం టెండర్ రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. దాదాపు 4.41 లక్షల బంగారు ఉంగరాల కొనుగోలుకు రూ.755.83 కోట్ల అంచనా…