Tag: Revanth Reddy Meets PM Modi

తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు నిధులు, అనుమతులు ఇవ్వండి.. మోదీకి సీఎం రేవంత్‌రెడ్డి వినతి

తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయడంతో పాటు, నిధుల కేటాయింపులో సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. ముఖ్యంగా ప్రాణహిత నదిపై తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని విజ్ఞప్తి చేశారు.…