Recurring Headache Causes:తరచుగా తలనొప్పి వేధిస్తోందా? మీ జీవనశైలిలో మీరు చేస్తున్న ఈ చిన్న చిన్న పొరపాట్లే కారణం కావచ్చు!
తలనొప్పి అనేది అందరినీ ఏదో ఒక సమయంలో వేధించే సర్వసాధారణ సమస్య. అప్పుడప్పుడు వచ్చే తేలికపాటి తలనొప్పి గురించి పెద్దగా కంగారు పడాల్సిన పనిలేదు. అయితే, తలనొప్పి తీవ్రంగా ఉండటం, తరచూ రావడం లేదా అసాధారణ మార్పులు కనిపించడం చేస్తే మాత్రం…

