Raksha Bandhan Wishes Quotes: రక్షాబంధన్ శుభాకాంక్షలు 2026: రాఖీ పండుగ సందర్భంగా మీ తోబుట్టువులకు ఈ ప్రత్యేక కోటేషన్లతో ఆత్మీయ శుభాకాంక్షలు తెలపండి!
అక్కాచెల్లెళ్లు, అన్నాదమ్ముల మధ్య ఉన్న పవిత్రమైన అనురాగానికి, ఆత్మీయతకు ప్రతీక రక్షాబంధన్. ఈ ఏడాది శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఆగస్టు 28, 2026 (శుక్రవారం) నాడు దేశవ్యాప్తంగా రక్షాబంధన్ పండుగను ఘనంగా జరుపుకోనున్నారు. కులమతాలకు, ప్రాంతాలకు అతీతంగా జరుపుకునే ఈ పండుగ…

