రాఖీ స్పెషల్: బ్రదర్ & సిస్టర్ సెంటిమెంట్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన 10 బెస్ట్ తెలుగు సినిమాలు!
భారతీయ సంస్కృతిలో బంధాలకు, రక్తానుబంధాలకు ఇచ్చే ప్రాధాన్యత అత్యున్నతమైనది. అందులోనూ అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ఉండే ప్రేమానురాగాలు చాలా ప్రత్యేకమైనవి. శ్రావణ పౌర్ణమి వేళ వచ్చే రాఖీ పండుగ సందర్భంగా టాలీవుడ్ తెరపై ప్రేక్షకులను అమితంగా మెప్పించి, ఎమోషనల్‌గా కనెక్ట్ చేసిన…

