అల్లు అర్జున్ ‘రాకా’లో హాలీవుడ్ స్టార్ హీరో! బాక్సాఫీస్ రికార్డులు మళ్లీ బద్దలవ్వడం గ్యారెంటీ!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ పాన్-వరల్డ్ మూవీ ‘రాకా’. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొనగా, తాజాగా ఫిలిం నగర్ వర్గాల్లో ఒక సంచలన వార్త వైరల్ అవుతోంది.…

