Irumudi: రవితేజ ‘ఇరుముడి’ ప్రి-రిలీజ్ ఈవెంట్‌లో ‘మల్లెపూల పల్లకి’ డివైన్ సాంగ్ లాంచ్: సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న మాస్ అండ్ భక్తి పాట!
మాస్ మహారాజా రవితేజ, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ శివ నిర్వాణ కలయికలో వస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఇరుముడి’. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను ఆకాశానికంటేలా పెంచేయగా, తాజాగా ఆదివారం (ఆగస్టు 16) రాత్రి నిర్వహించిన గ్రాండ్ ప్రి-రిలీజ్ ఈవెంట్ ఈ…

