పశ్చిమ బెంగాల్‌లో వరుస అగ్నిప్రమాదాలు: కోల్‌కతా హోటల్‌లో మంటలు… చిన్నారి సహా 9 మంది దుర్మరణం!
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని న్యూ మార్కెట్ సమీపంలో ఉన్న ఫ్రీ స్కూల్ స్ట్రీట్‌లోని ఒక ప్రసిద్ధ హోటల్‌లో బుధవారం తెల్లవారుజామున సుమారు 2 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో చిన్నారితో…

