Gold Rate Today: శ్రావణ మాసంలో పసిడి ప్రియులకు తీపి కబురు: తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలు!
ఆగస్టు 17, సోమవారం నాటి లేటెస్ట్ మార్కెట్ సమాచారం ప్రకారం పసిడి, వెండి ధరలు కొద్దిపాటి విరామం ఇస్తూ నెమ్మదిగా తగ్గుముఖం పడుతున్నాయి. గడచిన కొద్ది రోజులుగా ఆకాశాన్ని తాకిన పసిడి ధరల నుంచి ప్రస్తుతం కొనుగోలుదారులకు స్వల్ప ఊరట లభిస్తోంది.…

