Tag: gold-prices

Gold Price Today: Gold Rate Today: బంగారం, వెండి ప్రియులకు షాక్: మళ్లీ ఆకాశాన్నంటుతున్న ధరలు!

మళ్లీ ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. పెళ్లిళ్ల సీజన్‌లో ఊహించని షాక్!

అంతర్జాతీయంగా పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా బంగారం, వెండి ధరలు మళ్లీ ఆకాశాన్ని తాకుతున్నాయి. గత కొన్ని రోజులుగా కాస్త శాంతించినట్లు కనిపించిన పసిడి ధరలు, ఒక్కసారిగా ఎగబాకడంతో పసిడి ప్రియులు, పెళ్లిళ్ల సీజన్‌లో ఆభరణాలు కొనాలనుకునే సామాన్యులు తీవ్ర…