Tag: Bitcoin Price Today

Bitcoin Price Today: 58 వేల నుంచి 78,588 డాలర్లకు.. బిట్‌కాయిన్ కమ్‌బ్యాక్ అదిరింది!

క్రిప్టో మార్కెట్‌లో మళ్లీ బుల్ రన్ మొదలైంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్ శనివారం ఉదయం భారీగా పుంజుకుని 78,588 డాలర్ల వద్ద ట్రేడైంది. గత 24 గంటల్లో దాదాపు 4.8% పెరగగా, కేవలం వారం రోజుల్లోనే 24.5% లాభపడింది. ఇది…